TRS VS BJP: తెలంగాణ రాజధాని హైదరాబాద్ శనివారం రెండు మెగా ఈవెంట్లకు వేదికైంది. బేగంపేట ఎయిర్ పోర్టులో రాజకీయంగా ఆసక్తికర ఘటనలు జరిగాయి.బేగంపేట ఎయిర్ పోర్టుకు వచ్చి యశ్వంత్ సిన్హాకు స్వయంగా స్వాగతం పలికారు సీఎం కేసీఆర్. ఇదే ఇప్పుడు చర్చగా మారింది.
National Youth Day 2022: నేడు స్వామీ వివేకానంద జయంతి. ఈ రోజును దేశవ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడం తెలిసిందే. ఈ సందర్భంగా వివేకానందుడికి ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
Mercedes Maybach S650: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతకు రూ.12 కోట్లు మెర్సిడీస్- మేబాక్ ఎస్-650 గార్డ్ కారును వినియోగిస్తున్నారు. బుల్లెట్ సహా ఇతర బాంబు దాడుల నుంచి ఈ కారు బలమైన రక్షణ ఇస్తుంది. ఇంతకీ ఆ కారుకు సంబంధించిన ప్రత్యేకలేంటో తెలుసుకుందామా?
Congress on demonetisation: దేశాన్ని ఓ కుదుపునకు గురి చేసిన.. పెద్ద నోట్ల రద్దు నిర్ఱయానికి నేటితో ఐదేళ్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది.
PM Modi launching PMUY scheme: న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకం ప్రారంభించనున్నారు. ఉజ్వల 2.0 పేరిట ప్రారంభించనున్న ఈ పథకం కింద నిరుపేదలైన లబ్ధిదారులకు ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌తో (Free LPG gas connection) ఇవ్వడంతో పాటు రీఫిల్ చేసిన ఫస్ట్ సిలిండర్, గ్యాస్ పొయ్యి ఉచితంగా అందించనున్నారు.
సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ దాడి ఘటనపై ఏఐసీపీ చీఫ్ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. సామజిక కార్యకర్తపై బీజేవైఎం కార్యకర్తలు ఇలా అనాగరికంగా దాడికి పాల్పడటంపై సిగ్గుచేటన్నారు. అగ్నివేశ్ పై జరిగిన దాడి అరాచక చర్య అని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై రాహుల్ గాంధీ ప్రధాని మోడీని పరోక్షంగా విమర్శిస్తూ ట్వీట్ చేశారు... ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.