Vijayashanti On BJP Leaders: కాంగ్రెస్‌లో చేరికపై బీజేపీ నాయకురాలు విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. తమ పార్టీలోని కొందరు నేతలు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.
Vijayashanti On Sonia Gandhi: విజయశాంతి చేసిన ఓ ట్వీట్ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీలకు అతీతంగా సోనియా గాంధీని గౌరవిస్తామని ఆమె చెప్పడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌లోకి విజయశాంతి వెళ్లనున్నారా..? అనే అనుమానాలను రేకెత్తిస్తోంది.
Vijayashanti On Krishna: సూపర్ స్టార్ కృష్ణ అపురూపమైన జ్ఞాపకం అని విజయశాంతి అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
Kishan Reddy: దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై చర్చ జరుగుతోంది. త్వరలో పార్టీ స్థాపన ఉండబోతోందన్న ప్రచారం ఉంది. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Vijayashanti: తెలంగాణలో బీజేపీ ఫుల్ జోష్‌లో ఉంది. 4వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత విజయ శాంతి కీలక వ్యాఖ్యలు చేశారు.
Vijayashanti Joins In BJP | సీనియర్ నటి విజయశాంతి తిరిగి భారతీయ జనతా పార్టీ (BJP) గూటికి చేరుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ సమక్షంలో పార్టీలోకి విజయశాంతి చేరారు. కీలక నేత అరుణ్ సింగ్ కాషాయ కండువాను కప్పి సినీ నటిని పార్టీలోకి ఆహ్వానించారు.
Vijayashanti Likely To Join BJP: తాజాగా ఆమె రాజకీయ భవితవ్యం ఏంటనే అంశంపై తెలంగాణలో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో విజయశాంతి రాజకీయం ఎటువైపు దానిపై స్పష్టత లభించింది. రేపు ఉదయం భారతీయ జనతా పార్టీలో విజయశాంతి చేరనున్నారు. లేడీ సూపర్ స్టార్‌గా సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు నటి విజయశాంతి.
బాలీవుడ్ యువనటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుపై ఇప్పటికే సీబీఐ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ సినీనటి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి ( Vijayashanti ) తన సోషల్ మీడియా ద్వారా ఈ కేసుపై స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా చిరంజీవి స్పీచ్ ఈవెంట్లో పాల్గొన్న వారిని నవ్వుల్లో ముంచెత్తింది.
మహేష్ బాబు కొత్త సినిమా సరిలేరు నీకెవ్వరు ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్‌ని ఉత్కంఠకు గురిచేస్తోన్న చిత్రాల్లో ఒకటనే సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వచ్చే సంక్రాంతికి అభిమానుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
రానున్న 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయశాంతి కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా అధికారికంగా మీడియాకు వెల్లడించారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు అని అన్నారు. విజయశాంతి మంగళవారం ఎటువంటి హడావుడి లేకుండా సింపుల్ గా వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ని కలిసి రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు.
సినీ నటి, మెదక్ మాజీ ఎంపి విజయశాంతి ఇకపై కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా కనిపించబోతున్నారా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత విజయశాంతి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మూడేళ్లు గడిచినా ఆమె ఇప్పటికీ ఆక్టివ్ గా ఏ పార్టీ కార్యక్రమాలలో కనిపించడం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.