Women Without Clothes Video Viral News: కొన్ని దేశాల్లో ఉండే బీచ్‌ల్లో అమ్మాయిలు బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటారు. ముఖ్యంగా జర్మనీ ఇతర దేశాల్లో ఈ కల్చర్ ఉంది. అయితే ఇలా తిరిగే దేశాల గురించి తెలుసుకుందాం.
Viral News Telangana: వికారాబాద్ జిల్లాలోని ఓ వింత ఘటన జరిగింది.. పార్టీలో బీర్లు తాగుతున్న సమయంలో బీర్ సీసాలో చనిపోయిన బల్లి దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Viral News: అనకాపల్లి జిల్లాలోని దిమిలి గ్రామంలో బురద జాతరను జరుపుకోవడం పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈ పండగలో భాగంగా గ్రామస్తులంతా బురదను చల్లుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటారు. అయితే ఈ బురద పండుగను జరుపుకోవడం వెనుక ఉన్న ఆచారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Viral News: ఏలూరు జిల్లా దొరసానిపాడులోని ఓ స్వామికి భక్తుంలా ఎర్రకారంతో అభిషేకం నిర్వహిస్తున్నారు. అయితే పూర్వీకుల నుంచి ఇలా చేయడం ఆనవాతీగా వస్తోందని భక్తులు చెబుతున్నారు. అయితే ఈ స్వామికి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
Viral News: రాజస్థాన్ రాష్ట్రంలో దివాళీ పండగ తర్వాత ఓ గ్రమంలో గాడిదలను పెళ్లి కూతుర్లలాగా అందంగా రెడీ చేసి ఊళ్లో పరిగెత్తిస్తారు. ప్రస్తుతం ఈ వింత సాంప్రదాయం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ సాంప్రదాయానికి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
Viral Story: చాలా మంది ఎన్నో రకాల ప్రశ్నలను కలిగి ఉంటారు. ఇటీవలే సోషల్ మీడియా Quoraలో మృతదేహం నీటిలో ఎందుకు మునిగిపోదో తెలుసా? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలు లభించాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Viral News: ఇంటి ముందు పూల మొక్కనో, తులసి మొక్కనో పెట్టుకుంటారు. అయితే దీనికి భిన్నంగా ఓ గ్రామ ప్రజలు సమాధులు నిర్మించుకుంటారు. అయితే ఈ వింత ఆచారాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ గ్రామంలో ఇంకా చాలా వింతలున్నాయి. అవేంటో తెలుసా?
Viral Video: పెళ్లిలో వధూవరుల వీడియోలు తరచూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లో వైరల్ అవుతుంటాయి. కానీ, ఈ వీడియోలో మాత్రం పెళ్లి కూతురు కోపాన్ని చూసి.. పెళ్లి కొడుకు బోరున ఏడవడం మొదలుపెట్టాడు. ఇంతకీ ఆ పెళ్లిలో ఏం జరిగిందంటే?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.