Viral Video, Black King Cobra eats Big Python. ఓ భారీ కింగ్ కోబ్రా అత్యంత ప్రమాదకరమైన కొండచిలువను అమాంతం మింగేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mumbai Local Train Viral Video: ఓ మహిళ తనకు ట్రైన్లో నిలబడేందుకు స్థలం దొరక్కపోవడంతో ఏకంగా డ్రైవర్ సీట్లో కూర్చొని వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి.
Viral Video, Pakistani husband gifted baby donkey to his wife. తాజాగా ఓ వధువుకి వరుడు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. బంగారం, వెండి, వజ్రాలు, ప్లాటినం, ఇతర వస్తువులు కాకుండా.. గాడిదను గిప్ట్గా ఇచ్చాడు.
Viral Video, Big Black King Cobra came near to Child, See wahat happen next. అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాతో ఓ పిల్లాడు సరదాగా ఆడుకున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Viral Video, Young Man halchal in Delhi Metro with towel. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ఓ యువకుడు అసభ్యకర రీతిలో ప్రవర్తించాడు. బనియన్, టవల్ మాత్రమే ధరించి ఢిల్లీ మెట్రో రైలు ఎక్కాడు.
Viral Video: King Cobra try to bite Women. మహిళ చేతిని కాటు వేయడానికి ఓ భారీ కింగ్ కోబ్రా ప్రయత్నిస్తుంది. కానీ అది కుదరదు. ఈ వీడియో మీరు చూస్తే షాక్ అవుతారు.
Viral Video, Boy touch Girl feet on Road for Love. తన ప్రేమను ఎలాగైనా దక్కించుకోవాలనాకున్న అబ్బాయి హఠాత్తుగా అమ్మాయి కాళ్లు పట్టుకుంటాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.
People Acting like Zombies in US Philadelphia Streets. అమెరికాలోని ఫిలడెల్ఫియా వీధుల్లో కొందరు జనాలు వింతగా ప్రవర్తించారు. జాంబీలు ఎలా ప్రవర్తిస్తాయో అలానే నడుస్తూ ఒక స్త్రీ గట్టిగా అరిచింది.
Monkey playing with King Cobra: పంట పొలాల మధ్య ఓ బ్లాక్ కింగ్ కోబ్రాతో ఓ చిలిపి కోతి ఆటాడుకుంది. కోబ్రా పడగ విప్పి బుసలు కొట్టినా దాని తోకతో సరదాగా ఆడుకుంది. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Twin Sisters Marry With One Boy: ముంబైలోని ఐటీ ఇంజనీర్ కవల సోదరీమణుల పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఏముందని అనుకుంటున్నారా..? ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ ఒకే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
King Cobra Bath Viral Video: ప్రతి రోజూ నెట్టింట చాలా రకాల వైరల్ వీడియోలు చెక్కర్లు కొడుతాయి. ఎక్కువగా పాములకు సంబంధించి వీడియోలే ఉండడం విశేషం. అయితే ఈ వీడియోలో పాముకు స్నానం చేయించి సన్నివేశాలు చూడొచ్చు.
Old Man Bicycle Video: ఓ వృద్ధుడు చేతులు వీడిచి సైకిల్ తొక్కుతున్న ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సైకిల్‌పై వెళుతూ రకరకాల స్టంట్లు చేశాడు. ఇప్పటివరకు ఈ వీడియోను మీరు చూడకపోతే ఓ లుక్కేయండి.
Six Seater Electric Cycle Video: 10 రూపాయల ఖర్చుతోనే 150 కిమీ ట్రావెల్ చేసే ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేశాడు ఈ యువకుడు. అది కూడా ఒకరో ఇద్దరో కాదు.. ఏకంగా ఆరుగురు ప్రయాణికులు ఒకేసారి సైకిల్ తొక్కే పని లేకుండా వెళ్లే సైకిల్ కనిపెట్టి ఔరా అనిపించాడు.
Viral Video, Woman caught Big King Cobra in old house. ఓ లేడీ స్నేక్ క్యాచర్ ప్రమాదకర కింగ్ కోబ్రాను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. అది ఆమె మీదకు ఒక్కసారిగా దూసుకువచ్చింది.
Viral Video, Snake Catchers caught sevaral King Cobras in Single Hole. ఒకే రంద్రంలో ఉన్న 5-6 కింగ్ కోబ్రాలను ఓ వ్యక్తి చాలా సునాయాసంగా పట్టాడు. ఇందుకు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి కొడుతోంది.
Three Girls Get Stuck In Elevator: అపార్ట్మెంట్ నుంచి కిందకు వచ్చేందుకు ముగ్గురు చిన్నారులు లిఫ్ట్‌లోకి వచ్చారు. అయితే ఒక్కసారిగా డోర్లు మూసుకుని.. మళ్లీ తెరుచుకోలేదు. దీంతో బాలికలు చాలా భయపడిపోయారు. డోర్ తెరిచేందుకు యత్నించినా ఓపెన్ కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Professor Calling Muslim student as Terrorist: క్లాస్ జరుగుతున్న సమయంలో ప్రొఫెసర్ కి, విద్యార్థికి మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను పరిశీలిస్తే.. '' తనని టెర్రరిస్టుగా ఎలా సంబోధిస్తారు " అంటూ సదరు బాధిత ముస్లిం విద్యార్థి ఆ ప్రొఫెసర్ని ఆవేదనతో నిలదీయడం చూడొచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.