English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• ENG IND 271/3 (68.1)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Chhattisgarh

Chhattisgarh News

Naxals Blast: పోలీస్ వాహనాన్ని పేల్చేసిన మావోలు.. ఏఎస్పీ మృతి
Naxals Blast Jun 9, 2025, 11:48 AM IST
Naxals Blast: పోలీస్ వాహనాన్ని పేల్చేసిన మావోలు.. ఏఎస్పీ మృతి
Chhattisgarh Blast: ఛత్తీస్‌ఘడ్‌ సుక్మా జిల్లాలో పోలీస్ వాహనాన్ని మావోయిస్టులు పేల్చేయగా.. ఏఎస్పీ మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు.   
Major Encounter: నారాయణపూర్‎లో భీకర ఎన్ కౌంటర్.. మరో 25 మంది మావోయిస్టులు మృతి..!!
Chhattisgarh May 21, 2025, 11:52 AM IST
Major Encounter: నారాయణపూర్‎లో భీకర ఎన్ కౌంటర్.. మరో 25 మంది మావోయిస్టులు మృతి..!!
Major Encounter: భారీ ఎన్ కౌంటర్ తో నారాయణ్ పూర్ దద్దరిల్లింది. మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 25 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందికి తీవ్రగాయాలు అయ్యాయి.   
Bear Video: ఎలుగు బంటిపై అమానుషం.. నోరు విరిచి, గోర్లు తెగ్గొట్టి.. షాకింగ్ వీడియో వైరల్..
Chhattisgarh Apr 12, 2025, 07:19 PM IST
Bear Video: ఎలుగు బంటిపై అమానుషం.. నోరు విరిచి, గోర్లు తెగ్గొట్టి.. షాకింగ్ వీడియో వైరల్..
Chhaattisgarh news: ఛత్తీస్ గఢ్ లోని అడవుల నుంచి ఒక ఎలుగు బంటిదారి తప్పి సమీపంలోని గ్రామాల్లోకి వచ్చింది. కొంత మంది ఆ ఎలుగు బంటిని పట్టుకుని దారుణంగా చిత్రహింసలు పెట్టారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  
22 Maoists Killed In Bijapur And Kanker Districts Of Chhattisgarh Rv
Maoists Mar 20, 2025, 06:20 PM IST
Maoists Encounter: మళ్లీ రక్తంతో ఎరుపెక్కిన దండకారణ్యం.. 22 మంది మావోయిస్టులు హతం
22 Maoists Killed In Chhattisgarh Encounter: నక్సల్స్‌ విముక్త భారత్‌ కార్యక్రమంలో భాగంగా భద్రతా బలగాలు మావోయిస్టుల ఏరివేత విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఛత్తీస్‌గడ్‌లో జరిగిన మరో భారీ ఎన్‌కౌంటర్‌లో 22 మంది మావోయిస్టులు అసువులు బాశారు. భారీ ఎత్తున మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడంతో నక్సలిజానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Massive Encounter: మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ.. 22 మంది మావోయిస్టుల రక్తంతో తడిచిన దండకారణ్యం 
Maoists Mar 20, 2025, 04:13 PM IST
Massive Encounter: మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ.. 22 మంది మావోయిస్టుల రక్తంతో తడిచిన దండకారణ్యం 
Massive Encounter In Chhattisgarh 22 Maoists Killed: నక్సల్స్‌ విముక్త భారత్‌ కార్యక్రమంలో భద్రతా బలగాలు మరో విజయం సాధించగా.. మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో 22 మంది మావోయిస్టులు అసువులు బాశారు.
Maoist Leader Chalapati: చంద్రబాబు శత్రువును పట్టించిన సెల్ఫీ.. మావోయిస్టు చలపతి మరణంపై విస్తుపోయే వాస్తవాలు
Naxalite Jan 22, 2025, 06:30 PM IST
Maoist Leader Chalapati: చంద్రబాబు శత్రువును పట్టించిన సెల్ఫీ.. మావోయిస్టు చలపతి మరణంపై విస్తుపోయే వాస్తవాలు
Maoist Leader Chalapati: మావోయిస్టులకు బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఎవరిని చూసుకుని రెచ్చిపోయి దాడులకు పాల్పడేవారూ ఆ వ్యక్తి ఎన్ కౌంటర్ లో మరణించాడు. అతనే చలపతి.  పాఠశాలకు వెళ్లకపోయినా తెలుగు, హిందీ, ఆంగ్లం, ఒరియా భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు. దశాబ్దాలుగా అతను భద్రతా సంస్థల పట్టుకు దూరంగా ఉన్నాడు, కానీ ఒక సెల్ఫీ అతని రహస్యాన్ని ఛేదించింది.
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. చూస్తుండగా తండ్రి, కొడుకులను పీక్కుతిన్న ఎలుగు బంటి.. వీడియో..
Bear Attacks Jan 21, 2025, 01:23 PM IST
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. చూస్తుండగా తండ్రి, కొడుకులను పీక్కుతిన్న ఎలుగు బంటి.. వీడియో..
Bear attack in Chhattisgarh: ఎలుగు బంటి అడవిలో హల్ చల్ చేసింది. దాన్ని బంధించేందుకు గ్రామస్థులు, ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు. ఇంతలో అది అక్కడున్న వాళ్లపై దాడికి పాల్పడింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.  
Viral Video: వీడియో ఇదే.. శివలింగాన్ని భక్త మార్కాండేయుడిలా హత్తుకున్న ఎలుగు బంటి.. ఎక్కడో తెలుసా.?
Chhattisgarh Jan 15, 2025, 04:13 PM IST
Viral Video: వీడియో ఇదే.. శివలింగాన్ని భక్త మార్కాండేయుడిలా హత్తుకున్న ఎలుగు బంటి.. ఎక్కడో తెలుసా.?
Bear hugging Shivling:  ఎలుగు బంటి శివలింగాన్ని హత్తుకుని తన భక్తిని చాటుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ కు గురౌతున్నారు. అంతే కాకుండా.. భక్తితో శివుడ్ని స్మరించుకుంటున్నారు.
 Encounter: దద్ధరిల్లిన దండకారణ్యం.. ఛత్తీస్‎గఢ్ లో భారీ ఎన్‎కౌంటర్.. 12 మంది మావోయిసులు హతం
Encounter with Naxalites in Narayanpur Dec 12, 2024, 01:36 PM IST
Encounter: దద్ధరిల్లిన దండకారణ్యం.. ఛత్తీస్‎గఢ్ లో భారీ ఎన్‎కౌంటర్.. 12 మంది మావోయిసులు హతం
Encounter with Naxalites in Narayanpur: ఛత్తీస్‎గఢ్ లోని అబుజ్‌మద్‌లోని అటవీప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 12మంది మావోయిస్టులు మరణించారు. 
Viral Video: ఉడుమును ఒక పట్టు పట్టిన మహిళ.. ఆమె ధైర్యానికి ఫిదా అవ్వాల్సిందే.. వీడియో వైరల్..
Lizard Nov 24, 2024, 07:11 PM IST
Viral Video: ఉడుమును ఒక పట్టు పట్టిన మహిళ.. ఆమె ధైర్యానికి ఫిదా అవ్వాల్సిందే.. వీడియో వైరల్..
Monitor Lizard video: ఉడుము ఒక వాటర్ ట్యాంక్ లో పడిపోయినట్లు కొంత మంది ఒక మహిళకు సమాచారం ఇచ్చారు .దీంతో ఆమె దాన్ని కాపాడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
Petrol: అరే వా.. బావిలో నీళ్లకు బదులుగా పైకి వస్తున్న పెట్రోల్.. ఎగబడుతున్న జనాలు.. ఎక్కడో తెలుసా..?
Chhattisgarh Nov 15, 2024, 04:00 PM IST
Petrol: అరే వా.. బావిలో నీళ్లకు బదులుగా పైకి వస్తున్న పెట్రోల్.. ఎగబడుతున్న జనాలు.. ఎక్కడో తెలుసా..?
Petrol from well: బావిలో నుంచి వస్తున్న పెట్రోల్ ను తీసుకెళ్లేందుకు చుట్టుపక్కల వారు పొటీ పడ్డారు. ఇది ఆ  నోట ఈనోట వెళ్లి పోలీసుల వరకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.  
Massive Moist Encounter In Chhattisgarh
Massive Moist Encounter Oct 4, 2024, 11:40 PM IST
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌
Massive Moist Encounter In Chhattisgarh
Viral video: బాప్ రే.. క్లాస్ లో మందుకొట్టి రెచ్చిపోయిన అమ్మాయిలు.. షాకింగ్ వీడియో వైరల్..
Chhattisgarh Sep 10, 2024, 09:14 PM IST
Viral video: బాప్ రే.. క్లాస్ లో మందుకొట్టి రెచ్చిపోయిన అమ్మాయిలు.. షాకింగ్ వీడియో వైరల్..
Girls Drink beer in school: క్లాసులో కొంత మంది అమ్మాయిలు మద్యం బాటిళ్లను సీక్రెట్ గా తెచ్చుకున్నారు. అంతే కాకుండా.. ఏకంగా తాగుతూ వీడియోలు కూడా తీసుకున్నారు.  
Chhattisgarh Encounter: ఎన్నికల వేళ హైటెన్షన్.. ఛత్తీస్ గఢ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్..
Chhattisgarh Apr 30, 2024, 02:38 PM IST
Chhattisgarh Encounter: ఎన్నికల వేళ హైటెన్షన్.. ఛత్తీస్ గఢ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్..
Chhattiasgarh Encounter: నారాయణపూర్ జిల్లాలోని అటవీప్రాంతంలో మావోయిస్టులు, పోలీసు భద్రాతా సిబ్బందికి మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో ఏడుగురు మావోయిస్టుల కీలక నేతలు చనిపోయినట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాల్పుల ఘటన మాత్రం తీవ్ర దుమారంగా మారింది.
Chhattisgarh Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. 15 మంది ఉద్యోగుల మృత్యువాత.. ప్రధానిమంత్రి మోదీ సంతాపం..
Chhattisgarh Road Accident Apr 10, 2024, 09:10 AM IST
Chhattisgarh Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. 15 మంది ఉద్యోగుల మృత్యువాత.. ప్రధానిమంత్రి మోదీ సంతాపం..
Chhattisgarh Accident: పండుగ రోజు విషాధం చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో 15 మంది ప్రైవేటు కంపెనీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు.
Maoists Encouter: రక్తంతో ఎరుపెక్కిన అడవి.. 8 మంది మావోయిస్టుల మృతి.. వారంలో రెండో ఘటన
Maoists Apr 2, 2024, 04:14 PM IST
Maoists Encouter: రక్తంతో ఎరుపెక్కిన అడవి.. 8 మంది మావోయిస్టుల మృతి.. వారంలో రెండో ఘటన
Encounter Broke Out 8 Maoists Killed In Bijapur: దండకారణ్యంలో తుపాకీల మోత మోగింది. తుపాకీ గుళ్ల శబ్ధంతో అటవీ ప్రాంతం మార్మోగింది. ఫలితంగా రక్తంతో అడవి ఎరుపెక్కింది. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతిచెందారు.
chhattisgarh students attack on drunk teacher pa
Chhattisgarh Mar 26, 2024, 07:20 PM IST
Viral Video: టీచర్ పై చెప్పులు విసిరిన స్టూడెంట్స్..
chhattisgarh students attack on drunk teacher pa
Snake Bite: వామ్మో.. ఇదేం విడ్డూరం.... అమ్మమ్మను పాముతో కాటువేయించి హత్య.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు..
Chhattisgarh Feb 25, 2024, 01:10 PM IST
Snake Bite: వామ్మో.. ఇదేం విడ్డూరం.... అమ్మమ్మను పాముతో కాటువేయించి హత్య.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు..
Chhattisgarh: ఓవర్ నైట్ లో కోటీశ్వరుడు కావాలని యువకుడు చేసిన పని తీవ్ర దుమారంగా మారింది. వృద్ధాప్యంలో జాగ్రత్తగాచూసుకొవాల్సిన మనవడు.. దారుణమైన ఘటనకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లో తీవ్ర చర్చకు దారితీసింది.
Shocking: వెలుగులోకి నటుడి బాగోతం.. 13 ఏళ్లుగా పెళ్లిపేరుతో యువతిపై అఘాయిత్యం.. ఎక్కడంటే..?
Chhattisgarh Feb 24, 2024, 06:05 PM IST
Shocking: వెలుగులోకి నటుడి బాగోతం.. 13 ఏళ్లుగా పెళ్లిపేరుతో యువతిపై అఘాయిత్యం.. ఎక్కడంటే..?
Chhattisgarh:పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక నటుడు 2011 నుంచి యువతికి మాయ మాటలు చెప్పి వేధిస్తున్నాడు. దీంతో తాజాగా, పెళ్లినగానే అతగాడు ముఖం చాటేయడంతో మోసపోయినట్లు గ్రహించి యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన తీద్ర దుమారంగా మారింది. 
Two Board Exams: విద్యార్థులకు కేంద్రం భారీ షాక్‌.. ఏడాదిలో రెండు 'బోర్డు పరీక్షలు' రాయాల్సిందే..
Dharmendra Pradhan Feb 20, 2024, 06:17 PM IST
Two Board Exams: విద్యార్థులకు కేంద్రం భారీ షాక్‌.. ఏడాదిలో రెండు 'బోర్డు పరీక్షలు' రాయాల్సిందే..
Twice Board Exams: విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. ఇప్పటివరకు ఏడాదిలో ఒకసారి ఉన్న బోర్డు పరీక్షలను రెండు సార్లు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై విద్యార్థులు ఏడాదిలో రెండు పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
  • 1
  • 2
  • 3
  • 4
  • Next
  • Last »

Trending News

  •  Kubera First Review:‘కుబేర’ ఫస్ట్ రివ్యూ.. నాగార్జున, ధనుశ్ ల కాంబో వర్కౌట్ అయ్యేనా..!
    Kubera First Review

    Kubera First Review:‘కుబేర’ ఫస్ట్ రివ్యూ.. నాగార్జున, ధనుశ్ ల కాంబో వర్కౌట్ అయ్యేనా..!

  • Employees Holiday: రేపు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు.. ఎందుకో తెలుసా?
    holiday
    Employees Holiday: రేపు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు.. ఎందుకో తెలుసా?
  • Iran - Israel War: అణు బాంబే టార్గెట్ గా ఇరాన్ పై  ఇజ్రాయిల్ దాడులు.. స్మశానంగా మారిన దేశం..
    Israel Iran war 2025
    Iran - Israel War: అణు బాంబే టార్గెట్ గా ఇరాన్ పై ఇజ్రాయిల్ దాడులు.. స్మశానంగా మారిన దేశం..
  • Rise Survey 2025: జగన్‌కే పట్టం, 64 శాతం ఎమ్మెల్యేలపై వ్యతిరేకత
    Rise Survey
    Rise Survey 2025: జగన్‌కే పట్టం, 64 శాతం ఎమ్మెల్యేలపై వ్యతిరేకత
  •  Minister intimate With Woman: కామంతో రెచ్చిపోయిన మంత్రి.. మహిళతో బెడ్ మీద రాసలీలలు.. రాజుకున్న దుమారం..
    Punjab
    Minister intimate With Woman: కామంతో రెచ్చిపోయిన మంత్రి.. మహిళతో బెడ్ మీద రాసలీలలు.. రాజుకున్న దుమారం..
  • Watch AI Video: ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం.. AI షార్ట్‌ఫిల్మ్‌ చూశారా? ఎలా కాలిపోయారో కళ్లకు కట్టినట్టుగా..!
    Air India crash video
    Watch AI Video: ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం.. AI షార్ట్‌ఫిల్మ్‌ చూశారా? ఎలా కాలిపోయారో కళ్లకు కట్టినట్టుగా..!
  • Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మరో గిఫ్ట్‌.. ఏమిటో తెలుసా?
    pawan kalyan
    Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మరో గిఫ్ట్‌.. ఏమిటో తెలుసా?
  • Rythu Bharosa: రైతు భరోసా 'సరికొత్త రికార్డు'.. 4 రోజుల్లోనే రూ.6,405 కోట్లు
    Rythu bharosa scheme
    Rythu Bharosa: రైతు భరోసా 'సరికొత్త రికార్డు'.. 4 రోజుల్లోనే రూ.6,405 కోట్లు
  • Yoga Andhra 2025: యోగాంధ్ర 2025కు సర్వం సిద్ధం.. ప్రధాని మోదీ, చంద్రబాబు షెడ్యూల్‌ ఇదే!
    Yoga Day
    Yoga Andhra 2025: యోగాంధ్ర 2025కు సర్వం సిద్ధం.. ప్రధాని మోదీ, చంద్రబాబు షెడ్యూల్‌ ఇదే!
  • Donald Trump: మరోసారి తన కపటబుద్దిని బయట పెట్టుకున్న ట్రంప్..
    Donald Trump
    Donald Trump: మరోసారి తన కపటబుద్దిని బయట పెట్టుకున్న ట్రంప్..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x