Virtual Reality: సాంకేతికత రోజురోజుకు పెరుగుతున్న కారణంగా స్మార్ట్ ఫోన్ రూపంలో ఇప్పుడన్ని మన అరచేతిలోకి వచ్చినట్లు ఉంది. ఈ క్రమంలో థియేటర్లలో ఉండే 3D అనుభూతిని ఇప్పుడు మనం ఇంటికే తెచ్చుకోవచ్చు. అది కూడా రూ. 800 లకే! అయితే ఇంట్లోనే 3D అనుభూతిని పొందేందుకు ఏం చేయాలో ఈ స్టోరీ చదవండి.
రానా దగ్గుబాటి, మిహికా బజాజ్‌ల పెళ్లి వేడుక ( Rana Daggubati, Miheeka Bajaj wedding ) అంగరంగ వైభవంగా జరిగింది. రానా దగ్గుబాటి కుటుంబం, మిహీకా బజాజ్‌ల కుటుంబాలకు అత్యంత సమీప బంధుమిత్రులు, పలువురు సినీ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు.
హెడ్సెట్ లేకుండానే వీఆర్ (VR) ను తలదన్నే క్వాలిటీతో సర్వం వీక్షించవచ్చిక. ఆశ్చర్యంగా ఉందా. నిజమే..వన్‌ప్లస్ (One plus) సరికొత్త ఆవిష్కరణ ఇది. త్వరలో మార్కెట్ లో రానున్న వన్ ప్లస్ కొత్త ఫోన్ లో ప్రపంచంలోనే తొలిసారి ఏఆర్ టెక్నాలజీ (AR Technology) వినియోగిస్తున్నారు. ఆ ఫీచర్స్ ఏంటో తెలుసుకుందామా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.