Mars Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారానికి విశిష్ట మహత్యం ఉంటుంది. ప్రతి గ్రహం గోచారం ప్రభావం అన్ని రాశులపై పడుతుంది. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుండటాన్నే గ్రహ గోచారమని పిలుస్తారు.
Tulsi Remedies: హిందూమతంలో తులసి మొక్కకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత, మహత్యమున్నాయి. తులసి మొక్కను పవిత్రతకు చిహ్నంగా భావిస్తారు. నిత్యం పూజలు చేస్తుంటారు. తులసి మొక్కకు ఎందుకీ ప్రాధాన్యత అనేది తెలుసుకుందాం.
Mars transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారానికి విశేష మహత్యముంటుంది. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఆ ప్రభావం అన్ని రాశులపై పడినా..కొన్ని రాశులపై మాత్రం విశేష ప్రభావం చూపించనుంది.
Guru Mahadasha: జ్యోతిష్యశాస్త్రంలో గురు గ్రహాన్ని శుభసూచకంగా భావిస్తారు. గురుడి కటాక్షముంటే..వ్యక్తి జీవితంలో సౌభాగ్యముంటుంది. సుఖమైన వైవాహిక జీవితముంటుంది. 16 ఏళ్ల వరకూ కొనసాగే..గురు మహాదశతో అపారమైన లాభాలుంటాయి.
Shukra gochar 2023, Venus transit 2023: ఇవాళ్టి నుంచి కొన్ని రాశుల జీవితం పూర్తిగా మారిపోనుంది. శుక్రుడు ఆ రాశులపై కనకవర్షం కురిపించనున్నాడు. జనవరి 22 రాత్రి నుంచి ఏయే రాశుల జీవితం మారిపోయిందో చూద్దాం.
Shanichar Amavasya 2023 Remedies: మౌనీ అమావాస్య ఈ ఏడాది శనివారం నాడు అంటే జనవరి 21 న వస్తోంది. ఆ రోజున కొన్ని ఉపాయాలు ఆచరిస్తే ఆర్ధిక ఇబ్బందులు దూరమౌతాయి. శని అమావాస్య నాడు ఎలాంటి ఉపాయాలు ఆచరించాలి, పూజా ముహూర్తం ఎప్పుడనేది తెలుసుకుందాం..
Pigeon Signs of Good Luck: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రం, వాస్తుశాస్త్రాల ప్రాధాన్యత ఎక్కువ. కొన్ని రకాల పక్షులు, చెట్లు శుభ సూచకంగా భావిస్తారు. అదే సమయంలో పావురం తరచూ ఇంటికి వస్తుంటే దేనికి సంకేతం, శుభానికా లేదా అశుభానికా..ఏం జరుగుతుంది.
Vastu tips for good luck, health and wealth: ఇంటి ముఖ ద్వారం, గేట్లు, ఎంట్రీ పాయింట్స్‌ను ఏపుగా పెరిగే పెద్ద పెద్ద మొక్కలు, చెట్ల పొదలతో కప్పివేయవద్దు. ద్వారం ఎప్పుడూ వీలైనంతగా విశాలంగా ఉండాలి. అది జీవితం పట్ల ఉండే స్పష్టతను సూచిస్తుందని వాస్తు నిపుణులు (Vastu experts) చెబుతుంటారు.
మన జీవతంలో వాస్తు ( Vastu ) చాలా ప్రాధాన్యత ఎక్కువ. వాస్తు మార్గంలో మనం మన సమస్యలను దూరం చేసుకుంటాం. ఈ రోజు మనం కృష్ణుడి ( Sri Krishna ) ఫోటోను వాస్తు ప్రకారం ఎక్కడ ఉంచాలి అనేది తెలుసుకుందాం. నేడు కృష్ణ జన్మాష్టమి ( Janmastami ). అంటే నేడు నంద కిశోరుడిగా భగవాన్ వాసుదేవుడు మానవరూపంలో అవతరించిన రోజు.
ఆఫ్రో ఆసియా బ్యాంక్ గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ ప్రకారం ప్రైవేటు ఆస్తుల పరంగా ఉన్నతి స్థితిలో ఉన్న ధనిక దేశాల జాబితాలో భారత్ 6వ స్థానంలో కొనసాగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.