Telangana Forecast Coming Two Days: మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తెలంగాణలో మళ్లీ ఎండల వేడిమి మొదలవడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. దీంతో ఫ్యాన్లు, ఏసీల కింద కూర్చుంటున్నారు.
Weather Report: దేశవ్యాప్తంగా ఒక విచిత్రమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. రేపటి నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో వానలు పడుతుంటే.. ఉత్తరాదిలో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.
Telangana Weather Forecast: గత వారం రోజుల ముందు వరకు ఎండలతో సతమతమైన తెలంగాణ వాసులకు వర్షం పలకరింపుతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక రాష్ట్రంలో రాగల మరో మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణలోని వాతావరణ విభాగం తెలిపింది.
Weather Report: నిన్న మొన్నటి వరకు ఎండలతో సతమతమైన తెలంగాణ వాసులకు మొన్నటి వర్షంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎండ నుంచి కాస్త ఉపశమనం పొందారు. కానీ మొన్నటి నుంచి తెలంగాణలో మళ్లీ ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాన వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.
Weather Report: దేశ వ్యాప్తంగా ఎన్నడు లేనంతగా ఉష్ణోగ్రతలు గత రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. ఎండ వేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో NCDC పలు మార్గదర్శకాలను సూచించింది.
Weather Report: ఎండలా.. నిప్పులా కొలిమా. ఏదో పని పడి బయటకు రావాలంటే భానుడి తన భగభగలతో ప్రజలను ఠారెత్తిస్తున్నాడు. ఈ గురువారం పలు చోట్ల ఉష్ణోగ్రతలు రికార్డు బ్రేక్ చేస్తున్నాయి.
Telangana Weather Report: దేశ వ్యాప్తంగా భానుడి ప్రతాపానికి ప్రజల అల్లాడిపోతున్నారు. అటు తెలంగాణలో కూడా రాగల 72 గంటల్లో వాతావరణం పొడి ఉండి.. వడగాల్పులు వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Telangana Weather Update: వేసవి ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ సమయంలో చల్లటి కబురు అందింది. వడగాల్పులు వీస్తున్నా వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
zero visibility in Delhi: ఉత్తారాదిని పొగమంచు కప్పేసింది. ఢిల్లీ సహా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సున్నాకి పడిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.