English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • weather report

weather report News

Jurala Project Filled With Heavy Flow Watch Video
Jurala project Jul 6, 2025, 09:00 PM IST
Jurala Water Flow: నిండుకున్న జూరాల ప్రాజెక్టు.. బిరాబిరా కృష్ణమ్మ పరుగులు
Jurala Project Water Flow: ఎగురు కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ బిరాబిరా పరుగులు తీస్తోంది. పాలమూరులో పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం వైపు తరలివెళ్తోంది. మహబూబ్‌నగర్‌లోని జూరాల ప్రాజెక్టు నిండుకుంది. అన్ని గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ గలగల పారుతూ సవ్వడి చేస్తోంది. ఆ వీడియో చూడండి.
Telangana Rains: రేపు, ఎల్లుండి భద్రం.. తెలంగాణకు పొంచి ఉన్న భారీ వర్షం ముప్పు
Heavy Rains Jul 6, 2025, 06:57 PM IST
Telangana Rains: రేపు, ఎల్లుండి భద్రం.. తెలంగాణకు పొంచి ఉన్న భారీ వర్షం ముప్పు
IMD Big Alert To Telangana Heavy Rains Up To July 9th: మళ్లీ వరుణుడు తెలంగాణపై జూలు విదిల్చనున్నాడు. రాబోయే మూడు, నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Hyderabad Heavy Rains: గంటపాటు హైదరాబాద్‌లో భారీ వర్షంతో అల్లకల్లోలం
Heavy Rains Jun 30, 2025, 08:20 PM IST
Hyderabad Heavy Rains: గంటపాటు హైదరాబాద్‌లో భారీ వర్షంతో అల్లకల్లోలం
One Hour Heavy Rain In Hyderabad And Other Telangana Districts: వర్షాకాలం ప్రారంభమైన కొన్ని వారాల తర్వాత తెలంగాణలో భారీ వర్షం పడింది. జిల్లాలతోపాటు హైదరాబాద్‌లో కుండపోత కురిసింది. భారీ వర్షంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అల్లకల్లోలం ఏర్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి.
AP Rains: ఆంధ్రప్రదేశ్‌కు అలర్ట్‌! రేపు, ఎల్లుండి దక్షిణ, కోస్తాంధ్రలో భారీ వర్షాలు
Rains Jun 20, 2025, 06:24 PM IST
AP Rains: ఆంధ్రప్రదేశ్‌కు అలర్ట్‌! రేపు, ఎల్లుండి దక్షిణ, కోస్తాంధ్రలో భారీ వర్షాలు
Coming Two And Three Days Rains In Andhra Pradesh: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు, మూడు రోజుల్లో వర్షాలు పడనున్నాయి. ఈదురుగాలులతోపాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సీమ, దక్షిణ, ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయని ప్రకటించింది.
Telangana Rains: నేడు తెలంగాణలో భారీ వర్షం.. ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్..
Heavy Rains May 30, 2025, 09:29 AM IST
Telangana Rains: నేడు తెలంగాణలో భారీ వర్షం.. ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్..
Telangana Rains: తెలంగాణ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు పూర్తిగా కవర్ చేశాయని రాష్ట్ర వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
Telangana Rains: తెలంగాణలో దంచి కొడుతున్న వానలు.. నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
Heavy Rains May 28, 2025, 09:56 AM IST
Telangana Rains: తెలంగాణలో దంచి కొడుతున్న వానలు.. నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
Telangana Rains:నేటి నుంచి తెలంగాణలో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ  తెలంగాణలోని 4 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసింది.
Revanth Reddy: భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు రేవంత్ సర్కార్ భరోసా..  అధికారులకు దిశా నిర్దేశం..
Revanth Reddy May 28, 2025, 09:09 AM IST
Revanth Reddy: భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు రేవంత్ సర్కార్ భరోసా.. అధికారులకు దిశా నిర్దేశం..
Revanth Reddy: తెలంగాణలో వానలు దంచి కొడుతుండటంతో ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది .  వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా పలు నిర్ణయాలు తీసుకుంది. ధాన్యం తడవకుండా చూడాలంటూ సీఎం రేవంత్‌ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.  ముందస్తు వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడవకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
Mumbai Heavy Rains: ముంబైను ముంచెత్తిన వానలు.. జోరు వానకు ఆర్ధిక రాజధాని అతలాకుతలం..
Mumbai floods May 27, 2025, 02:54 PM IST
Mumbai Heavy Rains: ముంబైను ముంచెత్తిన వానలు.. జోరు వానకు ఆర్ధిక రాజధాని అతలాకుతలం..
Mumbai Heavy Rains: జోరు వానలకు దేశ ఆర్ధిక రాజధాని ముంబై  అతలాకుతలమైంది. 15 రోజుల ముందే నైరుతి రుతుపవనాలు రావడంతో కుండపోతగా కురిసిన వర్షాలతో ముంబై చిగురుటాకులా వణికిపోయింది.
Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..
Heavy Rains May 27, 2025, 07:54 AM IST
Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..
Heavy Rains: తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో నేటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి.
Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత.. ఈదురుగాలులతో వాన బీభత్సం
Rains May 24, 2025, 07:40 PM IST
Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత.. ఈదురుగాలులతో వాన బీభత్సం
Heavy Rainfall In Hyderabad: వాతావరణ మార్పులతో హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురిసింది. శనివారం సాయంత్రం కుండపోత వర్షం పడడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్‌ జామ్‌తోపాటు లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద ముంచెత్తింది.
Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు వాయు గండాలు.. ఇక వానలే వానలు..
telangana rains May 24, 2025, 08:45 AM IST
Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు వాయు గండాలు.. ఇక వానలే వానలు..
Heavy Rains: అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం కొనసాగుతుండగా…  ఈ నెల 27న పశ్చిమ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.  
Telangana Rains: తెలంగాణకు వాతావరణ శాఖ శుభవార్త.. ఈ నెల 28న రాష్ట్రానికి నైరుతి రుతు పవనాలు..
telangana rains May 23, 2025, 10:12 AM IST
Telangana Rains: తెలంగాణకు వాతావరణ శాఖ శుభవార్త.. ఈ నెల 28న రాష్ట్రానికి నైరుతి రుతు పవనాలు..
Telangana Rains: తెలంగాణలో రోహిణి కార్తె కాకముందే విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ ను దాటి కేరళలో ప్రవేశించనున్నాయి. ఈ నెల 28న రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
AP Rains: ఏపీ మరో మూడు రోజులు భారీ వర్షాలు..
ap rains May 23, 2025, 09:36 AM IST
AP Rains: ఏపీ మరో మూడు రోజులు భారీ వర్షాలు..
AP Rains: అల్పపీడనం ఋతుపవనాల ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Hyderabad Rains: హైదరాబాద్ లో భారీ వర్షం.. నీట మునిగిన వాహనాలు..
Hyderabad Rains May 22, 2025, 09:38 AM IST
Hyderabad Rains: హైదరాబాద్ లో భారీ వర్షం.. నీట మునిగిన వాహనాలు..
Hyderabad Rains: భాగ్య నగరంలో నిన్న రాత్రి కురిసిన వర్షంతో అభాగ్య నగరంగా మారింది.  రాత్రి కురిసిన భారీ వర్షం నగరాన్ని ఆగమాగం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మోకాళ్లలోతు నీళ్లు చేరాయి. ట్రాఫిక్‌ సమస్యలు, విద్యుత్తు అంతరాయాలు ఏర్పడ్డాయి.
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వానలు.. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు..
Hyderabad Rains May 22, 2025, 08:02 AM IST
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వానలు.. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు..
Heavy Rains: రుతుపవనాలు దూకుడుగా కదులుతున్నాయి. మూడు రోజుల్లో కేరళలోకి ప్రవేశంచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న కర్ణాటక తీరానికి సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో నిన్న, ఈ రోజు భారీ వర్షాలు పడనున్నాయి.
Hyderabad Rains: హైదరాబాద్ లో భారీ వర్షం.. నగరం ఆగమాగం.. బండ్లగూడలో అత్యధిక వర్షపాతం..
Hyderabad Rains May 22, 2025, 07:42 AM IST
Hyderabad Rains: హైదరాబాద్ లో భారీ వర్షం.. నగరం ఆగమాగం.. బండ్లగూడలో అత్యధిక వర్షపాతం..
Hyderabad Rains: రోహిణి కార్తె రాక ముందే ఓ వైపు ఎండలు మంట పుట్టిస్తున్నాయి. అదే సయమంలో ఆకాశంలో ఏర్పడిన క్యూములో నింబస్ మేఘాల వలన తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల గుండె కాయ వంటి హైదరాబాద్ మహా నగరాన్ని వరుణ దేవుడు ముంచెత్తాడు.
Telangana Rains: కమ్ముకున్న మేఘాలు.. తెలంగాణలో భారీ వర్షాలు..
Rain alert May 21, 2025, 07:42 AM IST
Telangana Rains: కమ్ముకున్న మేఘాలు.. తెలంగాణలో భారీ వర్షాలు..
Telangana Rains: తెలంగాణలో ఓ వైపు ఎండలు మంటెక్కిస్తున్నాయి. మరోవైపు ఆకాశంలో క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడ్డాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా మేఘావృతమైంది. దీంతో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.
Today Weather Report: తెలంగాణకు అలర్ట్.. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు
weather report May 20, 2025, 03:53 PM IST
Today Weather Report: తెలంగాణకు అలర్ట్.. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు
Telangana Rains Updates: ప్రస్తుతం అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నందున నైరుతి రుతుపవనాలు రాగల 4, 5 రోజులలో కేరళ భూభాగంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో కర్ణాటక తీరానికి సమీపంలో ఈనెల 21వ తేదీ నాటికి ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అదే ప్రాంతంలో ఈ నెల 22వ తేదీ నాటికి ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడి క్రమేపీ ఉత్తర దిక్కుగా కదులుతూ బలపడే అవకాశం ఉంది.  
AP Rains: నేడు పిడుగుల వాన.. వాతావరణ శాఖ అలర్ట్..
ap rains May 6, 2025, 11:15 AM IST
AP Rains: నేడు పిడుగుల వాన.. వాతావరణ శాఖ అలర్ట్..
AP Rains:ఆంధ్రప్రదేశ్‌లో  విభిన్న వాతావరణం  నెలకొంది. ఒకపక్క ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మరో పక్క వానలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.  
AP Rains: అకాల వర్షం.. అన్నదాతలు ఆగమాగం..
ap rains May 3, 2025, 10:24 AM IST
AP Rains: అకాల వర్షం.. అన్నదాతలు ఆగమాగం..
AP Rains: APలో  అకాల వర్షాలు రైతుకంట కన్నీరు పెట్టిస్తున్నాయి. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని వాతావరణ విభాగం తెలిపింది.  
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • Next
  • Last »

Trending News

  • TRF Terrorist: పహల్గాం ఉగ్రదాడి.. TRF ను ఒక ఫారీన్‌ ఉగ్ర సంస్థగా ప్రకటించిన అమెరికా..
    TRF terrorist group

    TRF Terrorist: పహల్గాం ఉగ్రదాడి.. TRF ను ఒక ఫారీన్‌ ఉగ్ర సంస్థగా ప్రకటించిన అమెరికా..

  • Junior Movie Review: జూనియర్ మూవీ రివ్యూ..  ‘కిరిటీ’ తొలి సినిమా ఎలా ఉందంటే..!
    Junior Movie Review
    Junior Movie Review: జూనియర్ మూవీ రివ్యూ.. ‘కిరిటీ’ తొలి సినిమా ఎలా ఉందంటే..!
  • Fish Venkat: ఫిష్ వెంకట్ జీవితం సినీ నటులకు ఓ గుణపాఠం..
    fish Venkat died
    Fish Venkat: ఫిష్ వెంకట్ జీవితం సినీ నటులకు ఓ గుణపాఠం..
  • Fish Venkat: టాలీవుడ్ లో మరో విషాదం..  ప్రముఖ కమెడియన్  ఫిష్ వెంకట్ కన్నుమూత..
    Fish Venkat
    Fish Venkat: టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ ఫిష్ వెంకట్ కన్నుమూత..
  • ORR Accident: హైదరాబాద్‌ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడికక్కడే మృతి..
    Hyderabad ORR accident
    ORR Accident: హైదరాబాద్‌ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడికక్కడే మృతి..
  • Bomb Threat Schools Scare: దేశంలో హైఅలర్ట్.!. 20కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపు కాల్స్.. రంగంలోకి దిగిన భద్రత సిబ్బంది..
    Delhi
    Bomb Threat Schools Scare: దేశంలో హైఅలర్ట్.!. 20కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపు కాల్స్.. రంగంలోకి దిగిన భద్రత సిబ్బంది..
  • Siddaramaiah: ఓర్నీ.. ఏకంగా సీఎం సిద్దరామయ్యను చంపేసిన మెటా.!. కన్నడలో రాజుకున్న మరో వివాదం.. మ్యాటర్ ఏంటంటే..?
    siddaramaiah
    Siddaramaiah: ఓర్నీ.. ఏకంగా సీఎం సిద్దరామయ్యను చంపేసిన మెటా.!. కన్నడలో రాజుకున్న మరో వివాదం.. మ్యాటర్ ఏంటంటే..?
  • Telangana Rains: తెలంగాణకు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్..
    Hyderabad Rains
    Telangana Rains: తెలంగాణకు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్..
  • Komatireddy Rajagopal reddy: సీఎం రేవంత్ కు బిగ్ షాక్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
    MLA Rajagopal Reddy
    Komatireddy Rajagopal reddy: సీఎం రేవంత్ కు బిగ్ షాక్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
  • Rain Fall in Telangana: తెలంగాణలో ప్రాంతాల వారీగా వర్షపాతం వివరాలు.. అత్యధిక వర్షపాతం కురిసిన ఏరియాలు ఇవే..
    Rain Fall in Telanganam
    Rain Fall in Telangana: తెలంగాణలో ప్రాంతాల వారీగా వర్షపాతం వివరాలు.. అత్యధిక వర్షపాతం కురిసిన ఏరియాలు ఇవే..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x