Diabetes Control Tips: ఆధునిక జీవనశైలిలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. దీని కారణంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యనిపుణుల ప్రకారం షుగర్ లెవల్స్‌ని అదుపులో ఉంచుకోవాలి. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉండటం వల్ల పక్షవాతం బారిన పడాల్సిన ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. షుగర్‌ను ఎలా అదుపు చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.