Wheat Flour Distribution: ఆంధ్రప్రదేశ్లోని రేషన్ దుకాణాల్లో ఇక నుంచి బియ్యం, చక్కెర, కందిపప్పుతో గోధుమపిండి కూడా అందనుంది. మార్కెట్లో గోధుమ పిండి కిలో రూ.40 ఉండగా.. రేషన్ కార్డు లబ్ధిదారులకు సబ్సిడీ కింది 16 రూపాయలకే అందజేయనుంది. విశాఖపట్నంలో మంత్రి కారుమూరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.