English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Wine Shops Close

Wine Shops Close

Wines Close: మద్యం ప్రియులకు కిక్కు దిగే వార్త.. 28 రోజుల పాటు వైన్స్ షాపులు బంద్‌.. ఎందుకంటే..?
Wine Shops Close Jan 18, 2026, 04:02 PM IST
Wines Close: మద్యం ప్రియులకు కిక్కు దిగే వార్త.. 28 రోజుల పాటు వైన్స్ షాపులు బంద్‌.. ఎందుకంటే..?
Liquor Sales: మద్యం ప్రియులకు రోజు మందు ముట్టుకోనిదే ఆ పూట గడవదు. ఆల్కహాల్ ఆరోగ్యానికి చెడ్డదని అందరికీ తెలిసినప్పటికీ చాలామంది ఆ అలవాటును మార్చుకోరు. వైన్ షాపులు దాదాపు ప్రతిరోజూ పని చేస్తాయి కానీ ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే మూసివేస్తారు. 2026లో దేశవ్యాప్తంగా ఆల్కహాల్ అమ్మకాలపై ఆంక్షలు విధించే 28 రోజులను ఖరారు చేశారు. 2026లో వైన్స్ బంద్ ఉండే రోజులేంటో తెలుసుకుందాం.
Wine Shops Close: మందు బాబులకు మత్తు దిగే వార్త.. నేటి సాయంత్రం నుంచి  2 రోజులు వైన్ షాపులు బంద్..
Wine Shops Close Dec 9, 2025, 02:02 PM IST
Wine Shops Close: మందు బాబులకు మత్తు దిగే వార్త.. నేటి సాయంత్రం నుంచి 2 రోజులు వైన్ షాపులు బంద్..
Wine Shops Close: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకుగాను  తొలిదశ పోలింగ్‌ కు నేటి సాయంత్రంతో  ప్రచారం ముగుస్తోంది. దీంతో పంచాయితీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నేటి సాయంత్రం నుంచి నాలుగు రోజులు పాటు వైన్ షాపులు క్లోజ్ చేయాలయని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
Telangana Wine Shops to Remain Closed on Dec 10 & 11 for Local Body Polls
Wine Shops Close Dec 8, 2025, 07:00 PM IST
Wine Shops: మందు బాబులు ఉలిక్కిపడే వార్త.. 3 రోజులు వైన్స్ బంద్..!
Wine Shops Close: తెలంగాణలో రేపు సాయంత్రం 5 గంటల నుంచి వైన్స్‌ బంద్‌ కానున్నాయి. ఈ నెల 11న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వైన్స్‌ బంద్‌ చేయాలని, బార్లు, రెస్టారెంట్లు మూసి వేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు సాయంత్రం 5 గంటల నుండి ఈనెల 11 వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఈనెల 11న తొలి విడతలో 4వేల 236 స్థానాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.
Wine Shops Close: మందు బాబులకు గొంతెండిపోయే వార్త.. రేపటి నుండి వరుసగా 4 రోజులు వైన్స్ బంద్..!
Wine Shops Close Nov 8, 2025, 05:33 PM IST
Wine Shops Close: మందు బాబులకు గొంతెండిపోయే వార్త.. రేపటి నుండి వరుసగా 4 రోజులు వైన్స్ బంద్..!
Hyderabad Wines Closed: మందు బాబులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కారణంగా హైదరాబాద్‌లో జిల్లాలో.. ఆదివారం నుంచి నాలుగు రోజులు అన్ని వైన్స్‌ షాపులు, బార్లు, పబ్‌లు బంద్‌ ఉంటాయి. దీంతో మందుబాబులు ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. ఇవాళే మందు కొనుక్కొని పెట్టుకుంటున్నారు.
Wines Close: రేపు, ఎల్లుండి వైన్స్ బంద్.. ఎక్కడ? ఎందుకు తెలుసా?
Wine Shops Close Aug 14, 2025, 09:52 PM IST
Wines Close: రేపు, ఎల్లుండి వైన్స్ బంద్.. ఎక్కడ? ఎందుకు తెలుసా?
Two Days Wine Shops Likely To Close On August 15th And 16th In Bengaluru: మందుబాబులకు భారీ షాకింగ్‌ వార్త. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూత పడనున్నట్లు సమాచారం. రెండు రోజుల పాటు మద్యం లేకుంటే ఎలా ఉంటారో ఏమో. రెండు రోజుల పాటు నగరంలో వైన్స్‌ మూసివేస్తున్నట్లు సమాచారం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Wine Shops Close: తెలంగాణలో వైన్‌ షాపులు బంద్‌.. ఎప్పుడు? ఎందుకో తెలుసా?
Wine shops Jul 8, 2025, 07:05 PM IST
Wine Shops Close: తెలంగాణలో వైన్‌ షాపులు బంద్‌.. ఎప్పుడు? ఎందుకో తెలుసా?
Wine Shops Close Two Days In Hyderabad Know Why: తెలంగాణలో రెండు రోజుల పాటు వైన్‌ షాపులు మూత పడనున్నాయి. ఈ వార్త మందుబాబులకు మింగుడుపడని విషయం. అయితే ఎప్పుడు వైన్స్‌ మూసివేసి ఉంటాయి? ఎందుకు? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Tomorrow Wine Shops Close: మందుబాబులకు బిగ్‌ అలర్ట్‌! రేపు వైన్‌ షాపులు బంద్‌
Wine shops Apr 20, 2025, 08:36 PM IST
Tomorrow Wine Shops Close: మందుబాబులకు బిగ్‌ అలర్ట్‌! రేపు వైన్‌ షాపులు బంద్‌
Tomorrow Wine Shops Close In Hyderabad For 28 Hours: మందుబాబులకు బిగ్‌ అలర్ట్‌ రేపు మద్యం దుకాణాలు మూత పడనున్నాయి. తెలంగాణలో కీలకమైన ఎన్నికలు జరగనుండడంతో మద్యం షాపులు బంద్‌ కానున్నాయి. అయితే కేవలం హైదరాబాద్‌ (సికింద్రాబాద్‌ కూడా)లో మాత్రమే మద్యం దుకాణాలు మూత పడనుండడంతో మందుబాబులకు ఊరట లభించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Wine Shops Close: ఈనెల 14న వైన్‌షాపులు బంద్‌.. ఎందుకో తెలుసా?
Wine shops Mar 12, 2025, 10:26 PM IST
Wine Shops Close: ఈనెల 14న వైన్‌షాపులు బంద్‌.. ఎందుకో తెలుసా?
Wine Shops Close On March 14th: మద్యం ప్రియులకు ఓ చేదు వార్త. ఈనెల 14వ తేదీన అన్ని మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజు ఎక్కడా కూడా మద్యం అందుబాటులో ఉండరాదని స్పష్టం చేసింది. ఎందుకు..? ఏమిటో తెలుసుకుందాం.
Three Days Wines Close: మందుబాబులకు ఊహించని షాక్‌.. మూడు రోజులు వైన్‌ షాపులు బంద్‌
Wine shops Jan 24, 2025, 11:38 PM IST
Three Days Wines Close: మందుబాబులకు ఊహించని షాక్‌.. మూడు రోజులు వైన్‌ షాపులు బంద్‌
Three Days Wine Shops Close Check Here Dates: మందుబాబులకు భారీ షాక్‌ తగిలింది. మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఉన్నఫళంగా ఎందుకు మద్యం దుకాణాలు మూసివేస్తున్నారు? ఎప్పుడు? ఎక్కడ మూస్తున్నారో ఆ వివరాలు తెలుసుకోండి.
Liquor shops: మందుబాబులకు బిగ్ షాక్.. రెండు రోజుల పాటు లిక్కర్ షాపులు బంద్.. ఎందుకంటే..?
Hyderabad Liquor Shops Sep 13, 2024, 03:55 PM IST
Liquor shops: మందుబాబులకు బిగ్ షాక్.. రెండు రోజుల పాటు లిక్కర్ షాపులు బంద్.. ఎందుకంటే..?
Wine shops closed: హైదరబాద్ లో నిమజ్జన వేళ పోలీసులు ఇప్పటి నుంచి గట్టి చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రెండు రోజుల పాటు మద్యం షాపులు క్లోజ్ చేయాలని కూడా  అధికారులు ఆదేశించారు.  
AP Election Results: ఏపీ ఎన్నికల ఫలితాలపై ఈసీ సంచలన నిర్ణయం.. వైన్స్‌కు ఎగబడిన మందుబాబులు
AP election results Jun 2, 2024, 06:44 PM IST
AP Election Results: ఏపీ ఎన్నికల ఫలితాలపై ఈసీ సంచలన నిర్ణయం.. వైన్స్‌కు ఎగబడిన మందుబాబులు
AP Election Results Wine Shops Close For Three Days: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని నిర్ణయించింది.
 Liquor Shops closed: మందుబాబులకు వరుస షాక్ లు.. ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్ చేయాలని సీపీ ఆదేశాలు..
CP Kothakota Srinivas Reddy Apr 21, 2024, 07:45 PM IST
Liquor Shops closed: మందుబాబులకు వరుస షాక్ లు.. ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్ చేయాలని సీపీ ఆదేశాలు..
Hanuman Jayanthi 2024: లిక్కర్, వైన్స్ షాన్ యాజమాన్యాలకు హైదరాబాద్ సీపీ కీలక ఆదేశాలు జారీచేశారు. హనుమాన్ జయంతి నేపథ్యంలో రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. ఎవరైన రహస్యంగా అమ్మాలని చూస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.   
Wine Shops Close: తెలంగాణలో వైన్స్‌ దుకాణాలు బంద్‌.. ఇక్కడే ఒక మెలిక ఏమిటంటే?
sri rama navami 2024 Apr 15, 2024, 06:27 PM IST
Wine Shops Close: తెలంగాణలో వైన్స్‌ దుకాణాలు బంద్‌.. ఇక్కడే ఒక మెలిక ఏమిటంటే?
Sri Rama Navami 2024 Wine Shops Close 24 Hours In Twin Cities: మరోసారి మందుబాబులకు నిరాశ. శాంతిభద్రతల దృష్ట్యా 24 గంటల పాటు మద్యం విక్రయాలు బంద్‌ కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Wine Shops: మందుబాబులకు వెరీ బ్యాడ్‌ న్యూస్‌.. వైన్స్‌, బార్లు, పబ్‌లు బంద్‌
Wine shops Mar 22, 2024, 09:35 PM IST
Wine Shops: మందుబాబులకు వెరీ బ్యాడ్‌ న్యూస్‌.. వైన్స్‌, బార్లు, పబ్‌లు బంద్‌
Wine Shops Closed 24 Hours Holi: మందుబాబులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది. రెండు రోజుల పాటు వైన్స్‌ బంద్‌ ఉండనున్నాయి. ఎందుకు.. ఏ కారణమో తెలుసా...?

Trending News

  • Nampally Fire Accident: నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. ఫర్నీచర్ షాపులో ఎగిసి పడుతున్న మంటలు.. వీడియో..
    Hyderabad

    Nampally Fire Accident: నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. ఫర్నీచర్ షాపులో ఎగిసి పడుతున్న మంటలు.. వీడియో..

  • Vasantha Panchami: వసంత పంచమి సందర్భంగా బాసరకు పోటెత్తిన భక్తులు..
    Vasant Panchami 2026
    Vasantha Panchami: వసంత పంచమి సందర్భంగా బాసరకు పోటెత్తిన భక్తులు..
  • Ktr:  బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ లకు కేటీఆర్ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా..?
    BRS KTR
    Ktr: బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ లకు కేటీఆర్ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా..?
  • Palnadu: ఏంట్రా ఇలా మోపయ్యారు.!. ప్రియురాలి ముక్కు కోసేసిన ప్రియుడు.. అసలు మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాంక్..
    palnadu
    Palnadu: ఏంట్రా ఇలా మోపయ్యారు.!. ప్రియురాలి ముక్కు కోసేసిన ప్రియుడు.. అసలు మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాంక్..
  • Annavaram: అన్నవరం ప్రసాదం.. బుట్టల్లో ఎలుకలు..! స్వామి నువ్వే దిక్కంటున్న భక్తులు..!
    Rats in Annavaram Prasadamm
    Annavaram: అన్నవరం ప్రసాదం.. బుట్టల్లో ఎలుకలు..! స్వామి నువ్వే దిక్కంటున్న భక్తులు..!
  • Maoist Surrender: శాంతి బాటలో మావోయిస్టులు.. రామగుండం CP ముందు లొంగిపోయిన 8 మంది మావోలు..
    Maoist news
    Maoist Surrender: శాంతి బాటలో మావోయిస్టులు.. రామగుండం CP ముందు లొంగిపోయిన 8 మంది మావోలు..
  • Cardamom: యాలకులు ఇలా తీసుకుంటే ఈ ఐదు అనారోగ్య సమస్యలకు గుడ్‌బై చెప్పొచ్చు..!
    Cardamom Benefits
    Cardamom: యాలకులు ఇలా తీసుకుంటే ఈ ఐదు అనారోగ్య సమస్యలకు గుడ్‌బై చెప్పొచ్చు..!
  • Municipal Elections: మున్సిపల్‌ యుద్ధానికి బీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధం.. కీలక ప్రక్రియ పూర్తి
    Municipal elections
    Municipal Elections: మున్సిపల్‌ యుద్ధానికి బీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధం.. కీలక ప్రక్రియ పూర్తి
  • Kondagattu: కొండగట్టు ప్రధాన ద్వారం ముందు అర్చకులు నిరసన.. ఈవో పై తీవ్ర ఆగ్రహం..
    Kondagattu News
    Kondagattu: కొండగట్టు ప్రధాన ద్వారం ముందు అర్చకులు నిరసన.. ఈవో పై తీవ్ర ఆగ్రహం..
  • Tirumala Ratha Saptami: రథ సప్తమి సందర్భంగా తిరుమలలో మినీ బ్రహ్మోత్సవం..
    Tirumala Mini Brahmothsavalu
    Tirumala Ratha Saptami: రథ సప్తమి సందర్భంగా తిరుమలలో మినీ బ్రహ్మోత్సవం..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x