YS Jagan Review With YSRCP MLAs In Tadepalli: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, అపధ్దర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 10 మంది ఎమ్మెల్యేలతో తాడేపల్లిలోని తన నివాసంలో జగన్ సమావేశమయ్యారు.
YS Sharmila on AP Election Results: రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామన్నారు. ప్రజల పక్షాన పోరాటాలు కొనసాగిస్తామని చెప్పారు.
YS Jagan Mohan Reddy Tweet About AP Election Results: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల వెల్లడి ముందు సీఎం జగన్ సంచలన ట్వీట్ చేశారు. మళ్లీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
YSR Statue Statue Vandalised In Atmakur: ఎన్నికల ఫలితాలు వెలువడే వేళ నంద్యాల జిల్లా ఆత్మకూరులో కలకలం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేవేశారు. ఈ సంఘటన స్థానికంగా ఉద్రికతంగా మారింది. అయితే పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్లు సమాచారం.
AP Election Results Wine Shops Close For Three Days: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని నిర్ణయించింది.
Who Will Win AP Elections 2024: సార్వత్రిక ఎన్నికల ఫలితాల రావడానికి సమయం దగ్గర పడుతోంది. హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ.. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ మరోవైపు గట్టి పట్టుదలతో ఉన్నాయి. అయితే ఫలితాలు ఎలా ఉండబోతాయోనన్న అన్ని పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది. సీట్లు తక్కువ వస్తే ఏం చేయాలి..? ఎవరెవరిని తమ వైపు తిప్పుకోవాలని లాంటి వ్యూహ రచనలు మొదలు పెట్టాయి. ఏపీలో టీడీపీతో బీజేపీ జత కట్టడంతో.. ఇండియా కూటమి చూపు జగన్‌పై పడినట్లు తెలుస్తోంది.
Chandrababu Naidu Full Confidence On Winning In Elections: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో తమదే విజయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన ఆయన పార్టీ నాయకులతో ఈ విషయం చెప్పారు.
EC CEO Review On Andhra Pradesh Election Counting: అత్యంత ఉత్కంఠ కలిగిని ఏపీ ఎన్నికల భవితవ్యం జూన్ 4వ తేదీన తేలనుండగా.. ఓట్ల లెక్కింపునకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎన్నికల సంఘం సూచించింది. ఈ మేరకు ఫలితాల వెల్లడిపై సీఈఓ సమీక్ష చేశారు.
AP Municipal Election Results 2021 | పలు మున్సిపాలిటీలతో మొత్తం వార్డులు కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్ చేసిన వైఎస్సార్సీపీ, పలు చోట్ల మెజార్టీ స్థానాలలో గెలుపొందింది. టీడీపీకి పట్టున్న అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో ఆ పార్టీ బోణీ కొట్టింది.
YSRCP In Municipal Elections 2021 Results: కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్‌స్వీప్ దిశగా వైఎస్సార్సీపీ దూసుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలను వైఎస్సార్సీపీ రిపీట్ చేస్తోంది.
AP Municipal Election Results 2021 Live Update: ఏలూరు మినహా 11 నగరపాలక సంస్థలు, 72 పురపాలక, నగర పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నేటి (ఆదివారం) ఉదయం 8 గంటలకు అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.