Chinese man dies after working 104 days : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 104 రోజులు వరుసగా పని చేయడంతో అనారోగ్యం పారిన పడి ఒక కార్మికుడు మృతి చెందిన ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మిగిలింది చైనాలో జరుగుతున్న ఈ ఘటనతో పెరుగుతున్న పని ఒత్తిడి పై సర్వత్ర చర్చ నడుస్తోంది. అసలు ఈ ఘటన పూర్వపరాలు ఏంటో తెలుసుకుందాం.
Boss Vs Employee Whatsapp War: ఉద్యోగం చేసే చోట సరైన జీతం లేకపోయినా సర్దుకుపోయి పని చేస్తారేమో కానీ సరైన గౌరవం లేకపోతే మాత్రం ఎవ్వరూ పని చేయలేరు. కొన్ని కొన్ని కంపెనీల్లో బాసులు ఉద్యోగులను హ్యాండిల్ చేసే తీరు చాలా ఘోరంగా ఉంటుంది. తానే హోల్ అండ్ సోల్ అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు.
Remote Work Mistakes: ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఇంటి నుంచే పనిచేయడానికి ఇష్టపడతారు. దానికి అనుగుణంగానే కంపెనీలు కూడా వర్క్ ఫ్రం హోం ఇస్తున్నాయి. అయితే ఇంటి దగ్గర ల్యాప్‌టాప్‌ను ఉపయోగించి పనిచేసేటప్పుడు చేసే కొన్ని తప్పులు వారి ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.