YS Sharmila Not Wishes To YS Jagan Birthday: ఒకప్పుడు విడదీయరాని వ్యక్తులుగా ఉన్నవాళ్లు ఇప్పుడు బద్ద శత్రువులుగా మారారు. కనీసం పుట్టినరోజుకు విష్ చేసుకోనంత వైఎస్ జగన్, షర్మిల ఆ జన్మ శత్రువులుగా మారడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Yatra 2 First look: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అభిమానులకు గుడ్‌న్యూస్ అందించారు ఆ చిత్ర దర్శకుడు. జగన్ జీవిత కధ నేపధ్యంలో తెరకెక్కుతున్న యాత్ర 2 ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
CM Jagan Mohan Reddy Birthday Special: సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక నుంచి ప్రతి యేటా అందజేస్తామని ప్రకటించారు.
Record Blood Donation Marks YS Jagans Birthday Fete: ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిరోజు సందర్భంగా నిన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు విజయవంతమయ్యాయి.
Chandrababu Baidu Wishes AP CM YS Jagan On His Birthday: ఏపీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో సోమవారం ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేక్ కట్ చేసి బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు గిఫ్ట్ ఏంటో తెలుసా. రాష్ట్ర ప్రజలకు మరో సరికొత్త పథకం ఆ రోజు ప్రారంభం కాబోతుంది. సర్వే పూర్తయితే మీకూ ఆ పథకం వర్తిస్తుంది మరి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.