Ap Municipal Elections Results 2021: జగన్ పాలనకు నిదర్శనమే ఎన్నికల ఫలితాలు

Ap Municipal Elections Results 2021: జగన్ పాలనకు నిదర్శనమే ఎన్నికల ఫలితాలు

Ap Municipal Elections Results 2021: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనకు నిదర్శనమే మున్సిపల్ ఎన్నికల ఫలితాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రెండేళ్ల వైఎస్ జగన్ పాలనకు ప్రజలిచ్చిన తీర్పు అని తెలిపారు. 

/telugu/ap/ysrcp-leader-sajjala-ramakrishna-reddy-on-municipal-elections-results-41391 Mar 14, 2021, 02:53 PM IST

Trending News