YS Jagan Praja Darbar Photos Goes Viral: అధికారం కోల్పోయిన తర్వాత జరిగిన తొలి క్రిస్మస్ పండుగకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటనకు వచ్చారు. సీఎంగా దిగిపోయినా అతడికి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని గురువారం నిర్వహించిన ప్రజా దర్బార్ కనిపించింది. ప్రజా దర్బార్ ఫొటోలు వైరల్గా మారాయి.
YS Jagan Assured To YSRCP Leaders And Public: సమస్యలతో బాధపడుతున్న ప్రజలు అధైర్యపడవద్దని.. మంచి రోజులు వస్తాయని మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. పులివెందులలో నిర్వహించిన ప్రజా దర్బార్ ప్రజలతో కిటకిటలాడింది.
Ex CM YS Jagan First Reaction On One Nation One Election: జమిలి ఎన్నికలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు రానున్నాయని.. మళ్లీ తాను గెలుస్తున్నట్లు ప్రకటించడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఫుల్ ఖుషీ అయ్యారు.
Ysr Jayanthi: ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు..వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం కడప జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.