ap cm ys jagan

AP: మరో వినూత్న ప్రయోగం: కరోనా బస్సులుగా ఇంద్రబస్సులు

AP: మరో వినూత్న ప్రయోగం: కరోనా బస్సులుగా ఇంద్రబస్సులు

 

కరోనా వైరస్ ( Corona test ) నిర్ధారణ పరీక్షల్లో దేశంలో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh ) మరో వినూత్న ప్రయోగం చేసింది. ఇకపై ఏపీ గ్రామాల్లో ఆ బస్సులు ఇంటింటికీ వెళ్లనున్నాయి. ప్రతి ఒక్కరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నాయి.

Jul 8, 2020, 07:52 PM IST
YSR: నాలో..నాతో YSR పుస్తకంలో ఏముంది?

YSR: నాలో..నాతో YSR పుస్తకంలో ఏముంది?

దివంగత ముఖ్యమంత్రి వైెఎస్ రాజశేఖర్ రెడ్డి ( Former cm Ys Rajasekhar reddy) 71 వ జయంతి ఆయన అభిమానులకు చాలా గుర్తుండిపోతుంది. కారణం ఆయన సతీమణి రాసిన ఆ పుస్తకమే. నాలో...నాతో YSR పేరుతో రాసిన ఈ పుస్తకం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ పుస్తకంలో ఏముందసలు?

Jul 8, 2020, 04:15 PM IST
Vizag gas leak: విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో సీఈఓ సహా 12 మంది అరెస్ట్

Vizag gas leak: విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో సీఈఓ సహా 12 మంది అరెస్ట్

Vizag gas leak tragedy: విశాఖపట్నం: విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. 12 మందిని బలిదీసుకున్న ఈ ఘటనలో ఎల్జీ పాలిమర్స్ సీఈఓ సున్‌కి జియాంగ్‌, డైరెక్టర్‌ డీఎస్‌ కిమ్‌, అడిషనల్‌ డైరెక్టర్‌ పీపీసీ మోహన్‌రావు సహా మొత్తం 12 మందిని విశాఖ పోలీసులు ( Vizag police ) అరెస్ట్‌ చేశారు.

Jul 7, 2020, 09:48 PM IST
Tribute To Ex PM PV: మాజీ ప్రధాని పీవీకి ప్రముఖుల ఘన నివాళి

Tribute To Ex PM PV: మాజీ ప్రధాని పీవీకి ప్రముఖుల ఘన నివాళి

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narsimha Rao centenary birth celebrations ) శత జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు ఘన నివాళులర్పించారు.  ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సందర్బంగా పీవీ సేవల్ని కొనియాడారు.

Jun 28, 2020, 04:13 PM IST
COVID-19: జేసీబీతో కరోనా రోగి మృతదేహం తరలింపు.. సీఎం జగన్ సీరియస్

COVID-19: జేసీబీతో కరోనా రోగి మృతదేహం తరలింపు.. సీఎం జగన్ సీరియస్

COVID-19 patient funeral: అమరావతి: కరోనావైరస్‌ని నివారించాలంటే కరోనావైరస్‌తో యుద్ధం చేయాలి కానీ.. కరోనా సోకిన రోగితో కాదు అని ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నప్పటికీ.. అక్కడక్కడ కరోనా సోకిన వారి పట్ల అధికారులు, జనం వ్యవహరిస్తున్న తీరు మాత్రం మారడం లేదు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కరోనా లక్షణాలతో ఓ వృద్ధుడు మరణించగా.. ఆయన మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బంది జేసీబీతో స్మశానవాటికకు తరలించడం సంచలనం సృష్టించింది.

Jun 27, 2020, 08:11 AM IST
New districts in ap: ఏపీలో కొత్త జిల్లాలు ఇవే.. త్వరలోనే కీలక నిర్ణయం

New districts in ap: ఏపీలో కొత్త జిల్లాలు ఇవే.. త్వరలోనే కీలక నిర్ణయం

New districts in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు ( AP new districts ) ఏర్పడుతున్నాయి. ఈ దిశగా ఏర్పాట్లు ఊపందుకున్నాయి.2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ముందుకెళ్తున్న వైఎస్ జగన్ సర్కార్ ( AP CM YS Jagan ) ఇప్పుడు జిల్లాల సంఖ్యను పెంచేందుకు యోచిస్తోంది.

Jun 24, 2020, 09:22 PM IST
COVID-19 tests: దేశంలో ఏపీనే నెంబర్ 1

COVID-19 tests: దేశంలో ఏపీనే నెంబర్ 1

Coronavirus tests in AP: అమరావతి: కరోనావైరస్ మహమ్మారి ( Coronavirus pandemic ) సంక్రమణ ప్రారంభమైనప్పటి నుంచీ తనదైన విధానాలతో ముందుకు దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కరోనావైరస్ నియంత్రణలో మరో రికార్డు సాధించింది. గత 24 గంటల్లో 36 వేల పరీక్షలు నిర్వహించి అత్యధిక కోవిడ్-19 పరీక్షలు చేసిన రాష్ట్రంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 

Jun 24, 2020, 05:39 PM IST
Nimmagadda Ramesh Kumar: బీజేపీ నేతలతో నిమ్మగడ్డ భేటీ వీడియో వైరల్.. రంగంలోకి దిగిన బీజేపి

Nimmagadda Ramesh Kumar: బీజేపీ నేతలతో నిమ్మగడ్డ భేటీ వీడియో వైరల్.. రంగంలోకి దిగిన బీజేపి

Nimmagadda meeting with BJP leaders: అమరావతి: ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ (AP SEC Nimmagadda Ramesh Kumar ) మరోసారి వివాదాస్పదమయ్యారు. బీజేపీ నేతలు రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లతో భేటీ అయిన వీడియో వెలుగులోకి రావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది... అసలేం జరిగింది. 

Jun 23, 2020, 04:35 PM IST
AP CM YS Jagan: ఏపీ గవర్నర్‌తో సీఎం జగన్ భేటీలో చర్చకొచ్చిన అంశాలు ఇవేనా ?

AP CM YS Jagan: ఏపీ గవర్నర్‌తో సీఎం జగన్ భేటీలో చర్చకొచ్చిన అంశాలు ఇవేనా ?

AP CM YS Jagan meets Governor Biswabhushan: అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ  అయ్యారు. కేవలం మర్యాదపూర్వకంగానే సీఎం జగన్ గవర్నర్‌ను కలిశారు. ఈ భేటీకి ఇతర ప్రాధాన్యత ఏదీ లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా... కేబినెట్ మార్పు గురించి చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

Jun 22, 2020, 07:53 PM IST
Coronavirus tests in AP: ఇక ఏపీలో ప్రతీ ఇంటికీ కరోనా పరీక్షలు

Coronavirus tests in AP: ఇక ఏపీలో ప్రతీ ఇంటికీ కరోనా పరీక్షలు

COVID-19 tests in AP: హైదరాబాద్: కరోనావైరస్ (  Coronavirus ) నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య శాఖ అధికారులతో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష ( AP CM YS Jagan review on COVID-19 ) నిర్వహించారు. రానున్న 90 రోజుల్లో ప్రతీ ఇంటికీ సమగ్ర స్క్రీనింగ్‌తో పాటు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు.

Jun 22, 2020, 07:10 PM IST
Fathers day: నాకు నాన్నే స్ఫూర్తి... వైఎస్ జగన్ ట్వీట్ వైరల్

Fathers day: నాకు నాన్నే స్ఫూర్తి... వైఎస్ జగన్ ట్వీట్ వైరల్

Fathers day 2020: నేడు పితృ దినోత్సవం... ఫాదర్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( AP CM YS Jagan) తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ( YSR) గుర్తు చేసుకున్నారు. తన తండ్రితో ఉన్న ఓ ఫోటోనూ ఈ సందర్భంగా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఫోటోతో పాటు చేసిన పోస్ట్ ఇప్పుడందర్నీ కదిలిస్తోంది. ఆకట్టుకుంటోంది. 

Jun 21, 2020, 02:28 PM IST
Rajya sabha polls: టీడీపీపై గోరంట్ల బుచ్చయ్య సంచలన వ్యాఖ్యలు

Rajya sabha polls: టీడీపీపై గోరంట్ల బుచ్చయ్య సంచలన వ్యాఖ్యలు

Rajya sabha election | హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల ( Rajyasabha Elections) ఉదంతం తెలుగుదేశం పార్టీని మరోసారి ఇరుకునపెడుతోంది. ఇప్పటికే సెల్ఫ్ డిఫెన్స్‌లో పడ్డ పార్టీని రాజ్యసభ ఎన్నికల పోటీ విషయంలో ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ( Gorantla Buchiah chowdary ) చేసిన వ్యాఖ్యలు మరింత ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలేంటి.

Jun 20, 2020, 10:31 PM IST
AP Budget session: గడ్డాలు పెంచితే రౌడీలా ? మంత్రి అనిల్ కుమార్ ఘాటు కౌంటర్

AP Budget session: గడ్డాలు పెంచితే రౌడీలా ? మంత్రి అనిల్ కుమార్ ఘాటు కౌంటర్

AP Budget session 2020 | అమరావతి: ఏపీ బడ్జెట్ సెషన్స్‌లో భాగంగా రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులు మరోసారి టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టుపై ( TDP protest over Atchannaidu arrest) తమ నిరసన వ్యక్తంచేశారు. ఈ క్రమంలో అధికార పక్షమైన వైఎస్సార్సీపీకి, ప్రతిపక్షమైన టీడీపీకి ( YSRCP vs TDP) మధ్య మాటల యుద్ధమే నడించింది.

Jun 17, 2020, 01:23 PM IST
AP SSC Exams: పదో తరగతి పరీక్షలు వద్దు: పవన్ కల్యాణ్

AP SSC Exams: పదో తరగతి పరీక్షలు వద్దు: పవన్ కల్యాణ్

AP SSC Exams 2020 | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓవైపు కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం పరీక్షల నిర్వహించడానికి మొగ్గు చూపుతుండటం విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోందని ఆయన గుర్తుచేశారు.

Jun 15, 2020, 11:50 PM IST
SSC Exams: పదో తరగతి పరీక్షలపై మంత్రి సమీక్ష, సూచనలు

SSC Exams: పదో తరగతి పరీక్షలపై మంత్రి సమీక్ష, సూచనలు

10th class exams | అమరావతి : ఏపీలో పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు సిద్ధమయ్యేలా వారిలో మానసిక స్థైర్యం నింపాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ( Minister Adimulapu Suresh) అభిప్రాయపడ్డారు. 10 వ తరగతి పరీక్షలపై సోమవారం ఆయన అన్ని జిల్లాల విద్యా శాఖ ఉన్నతాధికారులు, జాయింట్ కలెక్టర్స్, పేరెంట్స్‌ కమిటీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపారు.

Jun 15, 2020, 04:14 PM IST
సంక్షేమ పథకాలు ఆగితే యాక్షన్ తప్పదన్న సీఎం జగన్

సంక్షేమ పథకాలు ఆగితే యాక్షన్ తప్పదన్న సీఎం జగన్

AP CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పారు. కరోనావైరస్ ( Coronavirus) విజృంభిస్తున్న కష్టకాలంలోనూ ప్రభుత్వ పథకాలు అమలు కావడంలో ఆలస్యం తలెత్తకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Jun 9, 2020, 11:15 PM IST
Tollywood: సినీ ప్రముఖులకు స్టూడియోలతో పాటు ఇళ్ల స్థలాలు.. కానీ ఒక కండిషన్ !

Tollywood: సినీ ప్రముఖులకు స్టూడియోలతో పాటు ఇళ్ల స్థలాలు.. కానీ ఒక కండిషన్ !

Tollywood celebrities | అమరావతి: ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం సహకరించాల్సిందిగా కోరుతూ మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, సి కళ్యాణ్, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తదితరులు మంగళవారం ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని ( AP CM YS Jagan) కలిసిన సంగతి తెలిసిందే. అయితే, సినీ పెద్దలతో సమన్వయం చేయాల్సిందిగా సూచిస్తూ సీఎం జగన్ ఆ బాధ్యతను మంత్రి పేర్ని నానికి ( Minister Perni Nani) అప్పగించారు.

Jun 9, 2020, 09:55 PM IST
విజయ సాయి vs కేశినేని ట్వీట్ వార్

విజయ సాయి vs కేశినేని ట్వీట్ వార్

TDP vs YSRCP | అమరావతి: వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి, టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నానికి మధ్య ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ వార్ జరుగుతోంది ( Vijaya Sai Reddy vs Kesineni Nani). ఒకరి ఆరోపణలకు మరొకరు తిప్పికొడుతూ వరుస ట్వీట్స్‌తో యుద్ధం చేసుకుంటున్నారు.

Jun 9, 2020, 08:51 PM IST
Chiranjeevi: సీఎం జగన్‌ను కలిసిన చిరంజీవి, నాగార్జున, ఇతర టాలీవుడ్ సెలబ్రిటీలు

Chiranjeevi: సీఎం జగన్‌ను కలిసిన చిరంజీవి, నాగార్జున, ఇతర టాలీవుడ్ సెలబ్రిటీలు

Tollywood celebrities | చిరంజీవి, నాగార్జున, ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, సి కళ్యాణ్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఇతర టాలీవుడ్ ప్రముఖులు ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని ( AP CM YS Jagan) కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయిన సినీ ప్రముఖులు.. ఏపీ సర్కారు నుంచి సినీ పరిశ్రమకు అవసరమైన సహాయసహకారాల గురించి చర్చించారు.

Jun 9, 2020, 05:25 PM IST
Govt Jobs: వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్

Govt Jobs: వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్

COVID-19 cases in AP | అమరావతి: ఏపీ వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్  చెప్పారు (Good news to unemployed). ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు వెంటనే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ ( Job notification) ఇవ్వాల్సిందిగా ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి చెప్పారు.

Jun 8, 2020, 08:40 PM IST
t>