Penalty on Zomato and McDonalds: శాఖాహారం బదులు మాంసాహారం డెలవరీ చేసినందుకు జొమాటో, మెక్డోనాల్డ్ సంస్థలపై లక్ష రూపాయల జరిమానా పడింది. ఈ మేరకు వినియోదారుల ఫోరమ్ తీర్పునిచ్చింది. అంతేకాదు కేసు ఖర్చుల కోసం రూ.5 వేలు కూడా చెల్లించాలని ఆదేశించింది.
జొమాటో మొబైల్ యాప్ ద్వారా ఆర్డర్ చేసిన ఫుడ్లో పనీర్కి బదులుగా ప్లాస్టిక్ ఫైబర్ ఉన్నట్టుగా గుర్తించిన ఓ వినియోగదారుడు దీనిపై పోలీస్ కేసు పెట్టినట్టుగా ప్రముఖ ఇంగ్లీష్ డైలీ డెక్కన్ క్రానికల్ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.