Zomato Gets GST Demand: దేశంలోని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన జొమాటోకు కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కంపెనీకి జీఎస్టీ అధికారులు భారీ టాక్స్ డిమాండ్ నోటీసులు పంపించాయి. ఈ విషయాన్ని జొమాటో గురువారం వెల్లడించింది. థానేలోని జీఎస్టీ అధికారుల నుంచి ఈ నోటీసులు వచ్చినట్లు కంపెనీ తెలిపింది.
Zomato CEO's Unique Job Offer : జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవికి ఖాళీని ప్రకటించారు.అయితే ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి మొదటి ఏడాది జీతం ఇవ్వబోమని చెప్పారు. అందుకు విరుద్ధంగా రూ.20 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.వినూత్న ఉద్యోగాన్ని పరిచయం చేశారు జొమాటో సీఈవో. మీరు అప్లయ్ చేయాలంటే పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే.
Zomato Launch District App: జొమాటో సరికొత్త యాప్ ను లాంచ్ చేసింది. సినిమా టికెట్ బుకింగ్, స్పోర్ట్స్ టికెటింగ్ తోపాటు మరిన్ని రకాల సర్వీసులను ఈ వేదికగా అందిస్తోంది.
Zomato Paytm deal : ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఆన్ లైన్ సినిమా టిక్కెట్ల వ్యాపారంలోకి కూడా ప్రవేశిస్తోంది. తాజాగా పేటీఎంకు చెందిన టిక్కెట్ బుకింగ్ సేవలను జొమాటో సొంతం చేసుకుంది. దీంతో ఈ విభాగంలో జొమాటో లీడర్ గా నిలిచే అవకాశం ఉంది.
Zomato Launches Pure Veg Mode: ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఫ్యూజ్ వెజ్ వారికి గ్రీన్ కలర్ బ్యాకుల్లో ఫుడ్ డెలివరీ చేయబోతున్నట్లు తెలిపింది. అయితే ఈ అంశంపై జొమాటో(Zomato) సిఈవో గోయల్ మాట్లాడుతూ.. ఇలా అన్నారు.
Telangana Assembly Election 2023: డెలవరీ బాయ్స్‌తో మంత్రి కేటీఆర్ సోమవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను తెలసుకున్నారు. వారి సంక్షేమం కోసం ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Penalty on Zomato and McDonalds: శాఖాహారం బదులు మాంసాహారం డెలవరీ చేసినందుకు జొమాటో, మెక్‌డోనాల్డ్ సంస్థలపై లక్ష రూపాయల జరిమానా పడింది. ఈ మేరకు వినియోదారుల ఫోరమ్ తీర్పునిచ్చింది. అంతేకాదు కేసు ఖర్చుల కోసం రూ.5 వేలు కూడా చెల్లించాలని ఆదేశించింది.
Zomato Order Viral Video: ఎవరైనా జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరి యాప్స్‌ని ఫుడ్ డెలివరి కోసమే ఉపయోగించుకుంటారు. కానీ సార్థక్ సచ్దేవ మాత్రం వెరైటీగా ఆలోచించాడు. ఎంత వెరైటీగా అంటే.. సార్థక్‌కి వచ్చిన ఆలోచనకు నెటిజెన్స్ సైతం ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు.
Delivery Man Caught Spitting On Food: ఇటీవల కాలంలో ఫుడ్ డెలివరీ యాప్స్ మనకు తెలియకుండానే మన జీవితంలో ఒక భాగమైపోయాయి. అలాగని చెప్పి మనం ఆర్డర్ చేసిన ఆహారం నాణ్యత విషయంలో మనం రాజీపడం కదా..
Zomato Delivery Boy Clears TNPSC: జొమాటో డెలవరీ బాయ్‌గా పనిచేస్తూ.. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు ఓ యువకుడు. కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఈ యువకుడిపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆ విజయగాథ మీ కోసం..
Delivery Agent Eats Customer's Food: సమయం లేకపోవడం వల్లో లేక ఓపిక లేకపోవడం వల్లో లేదంటే అందుబాటులో ఫుడ్ స్టోర్స్ లేకపోవడం వల్లో.. ఇలా కారణాలు ఏవైనా ఫుడ్ డెలివరి యాప్స్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ఫుడ్ డెలివరి యాప్స్ సైతం పోటాపోటీగా ఆఫర్స్ ప్రకటిస్తూ ఎప్పటికప్పుడు కొత్త కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.
Zomato Delivery Boy Eating Food: ఈ వీడియోలో ఒక యువకుడు తన బైకుని పక్కనే నిలిపి.. ఆ బైకుపైనే తను తన వెంట తెచ్చుకున్న ఆహారం పొట్లం విప్పి ఆకలి తీర్చుకోవడం కనిపిస్తుంది. ఇందులో ప్రత్యేకం ఏముంది.. ఇందులో గొప్ప ఏం ఉంది అనిపించవచ్చు.. కానీ ఆ యువకుడు తింటున్న ఆహారం వైపు, అతడి ముఖంలో ఆదుర్ధాను నిశితంగా పరిశీలించి చూస్తేనే అసలు విషయం బోధపడుతుంది.
Urfi Javed Dress Struggles ఉర్పీ జావెద్ వింత వింత దుస్తులు వేసుకుంటుందన్న సంగతి తెలిసిందే. ఆ డ్రెస్సుల వల్ల తనకు ఎంత బాధను అనుభవిస్తుందో, నొప్పిని భరిస్తుంటుందో చెబుతూ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతోంది.
Zomato Says Sorry to Urfi Javed ఉర్ఫీ జావెద్‌కు ఈ మధ్య ఓ చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఓ రెస్టారెంట్లో ఉర్ఫీని అనుమతించలేదు. తనకు అలవాటైన పిచ్చి డ్రెస్సులో వెళ్లింది. దీంతో హోటల్ సిబ్బంది ఆమెను అడ్డగించారు.
Zomato: దేశంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు ఏమౌతుంది. ఎందుకు తన వ్యాపారాన్ని తగ్గించుకుంటోంది. ఈ ప్రశ్నలు ఆశ్చర్యంగా అన్పిస్తున్నా నిజమే..ఏకంగా 225 చిన్న పట్టణాల్లో జొమాటో వ్యాపారాన్ని బంద్ చేసింది.
Zomato Update: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు షాక్ తగిలింది. ఆ సంస్థ కో ఫౌండర్, సీటీవో గుంజన్ పాటీదార్ రాజీనామా చేశారు. టెక్ లీడర్షిప్ జట్టును దీర్ఘకాలం నడిపిన పాటిదార్ రాజీనామా ఊహించని పరిణామమే.
Allu Arjun Trivikram begin shooting Ad Film in Hyderabad: త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్.. ఇంకా వీరి కాంబోకి టైం ఉందని అనుకుంటున్నారా? అయితే అది నిజమే. షూట్ ఈరోజే అంటే సోమవారం నాదే జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే
Zomato Delivery Boy: జొమాటో ఫుడ్ డెలివరి బాయ్ మహిళా కస్టమర్‌కి బలవంతంగా ముద్దులు పెట్టాడన్న వార్త సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. తనను దగ్గరికీ లాక్కుని గట్టిగా పట్టుకుని రెండు చెంపలపై ముద్దులు పెట్టాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
Muslim Delivery Boy: తిండికి మతం ఉంటుందా..ఇప్పుడు మరోసారి ఈ ప్రశ్న వేసుకోవల్సిందే. హైదరాబాద్ నగరంలో డెలివరీ బాయ్ మతం చూసి.. ఓ స్విగ్గీ కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ తిరస్కరించాడు. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.