Amazon mobile offers: Realme GT 2 Pro స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని భారీ డిస్కౌంట్ ఆఫర్

Amazon mobile offers: అమెజాన్ వేదికపై మరోసారి బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. Realme GT 2 Pro ప్రీమియం ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 25, 2023, 12:29 PM IST
Amazon mobile offers: Realme GT 2 Pro స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని భారీ డిస్కౌంట్ ఆఫర్

Realme GT 2 Pro అనేది అద్భుతమైన, స్టైలిష్ ప్రీమియం ఫోన్. ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుతోంది. భారీ డిస్కౌంట్ అనంతరం ఈ స్మార్ట్‌ఫోన్ ఎంత తక్కువకు అందుతుందో తెలిస్తే నమ్మలేరు కూడా.

Realme GT 2 Pro అనేది లేటెస్ట్ పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్. అమెజాన్ ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సూపర్ పవర్‌ఫుల్ కెమేరా, అద్భుతమైన డిజైన్ ఉన్నాయి. అంతేకాదు ఇందులో ఫాస్ట్ అండ్ బ్రైట్ డిస్‌ప్లే కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఒక ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్. ఇందులో శక్తివంతమైన బ్యాటరీ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే అమెజాన్‌లో అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలేంటనేది పరిశీలిద్దాం..

Realme GT 2 Pro స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. లాంగ్ ప్యాక్ బ్యాటరీ కావడంతో ఎంతసేపైనా వాడవచ్చు. ఇందులో 6.7 ఇంచెస్ 2కే రిజల్యూషన్ ఎల్పీటీవో స్క్రీన్ ఉంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కావడంతో యూజర్లకు మెరుగైన అనుభూతి ఉంటుంది. Realme GT 2 Pro లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రోసెసర్ మరో ప్రత్యేకత. ఫ్లాగ్‌షిప్ ప్రోసెసర్ ఉంది. కస్టమర్లకు ఒక ఫాస్ట్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర అమెజాన్‌లో 45,999 రూపాయలకు ఉంది. కానీ మీరు కోరుకుంటే చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కస్టమర్లు 16,843 ఆదా చేయవచ్చు. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై 16,843 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేందుకు 29,156 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. 

Also read: 7th pay commission: గుడ్‌న్యూస్ 4 శాతం డీఏ పెంపుకు కేంద్ర కేబినెట్ ఆమోదం, ఎప్పట్నించంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News