Asus Vivobook 14 Core I3 Price: దీపావళి సేల్‌లో Asus Vivobook 14 Core I3 ల్యాప్‌ట్యాప్‌పై 38 శాతం తగ్గింపు..రూ.10,990కే పొందండి!

Asus Vivobook 14 Core I3 Price: అత్యంత చౌకగా మంచి ల్యాప్‌ట్యాప్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. దీపావళి ప్రత్యేక సేల్‌లో భాగంగా ASUS Vivobook 14 Core i3 ల్యాప్‌ట్యాప్‌ను కొనుగోలు చేస్తే దాదాపు 30 శాతంకుపై తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 7, 2023, 10:55 AM IST
Asus Vivobook 14 Core I3 Price: దీపావళి సేల్‌లో Asus Vivobook 14 Core I3 ల్యాప్‌ట్యాప్‌పై 38 శాతం తగ్గింపు..రూ.10,990కే పొందండి!

 

Asus Vivobook 14 Core I3 Price: ప్రస్తుతం అన్ని ఈ కామర్స్‌ కంపెనీల్లో దీపావళి ప్రత్యేక సేల్స్‌ నడుస్తున్నాయి. ఈ సేల్స్‌లో భాగంగా ఎలక్ట్రిక్‌ వస్తువుతు అతి తక్కువ ధరల్లోనే లభిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్లిఫ్‌కార్ట్‌లోని బిగ్‌ దివాళి సేల్‌లో భాగంగా స్మార్ట్‌ ఫోన్స్‌, స్టార్ట్ టీవీలు, ల్యాప్‌ట్యాప్స్‌ కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.  ఈ సేల్‌ ల్యాప్‌ట్యాప్స్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి భారీ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌ ఏ ట్యాప్‌ట్యాప్‌ అతి తక్కువ ధరలో లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఫ్లిఫ్‌కార్ట్‌లోని బిగ్‌ దివాళి సేల్‌లో భాగంగా ASUS Vivobook 14 Core i3 11th Gen 1115G4 ట్యాప్‌ట్యాప్‌ కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపుతో లభిస్తోంది. మొదట ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ ట్యాప్‌ట్యాప్‌ను MRP రూ. 49,990కు విక్రయించింది. అయితే ఈ దివాళి సేల్‌లో భాగంగా 38 శాతం తగ్గింపుతో రూ. 30,990కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

బ్యాంక్‌ ఆఫర్స్‌:
బిగ్‌ దివాళి సేల్‌లో ASUS Vivobook 14 Core i3 ల్యాప్‌ట్యాప్‌పై ఫ్లిఫ్‌కార్ట్ ఆకర్శనీయమైన బ్యాంక్‌ ఆఫర్స్‌ను అందిస్తోంది. మీరు ఈ ట్యాప్‌ట్యాప్‌ను కొనుగోలు చేసే క్రమంలో SBI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ. 750 వరకు అదనపు తగ్గిపు లభిస్తుంది. దీంతో పాటు మీరు ఇదే కార్డ్‌పై EMI ఆప్షన్‌ చూస్‌ చేసుకుని కొనుగోలు చేస్తే దాదాపు రూ. 1,750 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ ల్యాప్‌ట్యాప్‌ను రూ.28,490కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ ల్యాప్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేసి బిల్‌ చెల్లిస్తే 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. 

ఎక్చేంజ్‌ ఆఫర్‌: 
బిగ్‌ దివాళి సేల్‌లో ఈ ల్యాప్‌ట్యాప్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్‌తో పొందవచ్చు. ప్రస్తుతం ఈ ASUS Vivobook 14 Core i3 ల్యాప్‌ట్యాప్‌ రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. 8 జీబీ వేరియంట్‌ను ఎక్చేంజ్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు రూ.20,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఆఫర్‌ వీరు ఎక్చేంజ్‌ చేసే పాత ల్యాప్‌ట్యాప్‌ బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. మీ పాత ల్యాప్‌ట్యాప్‌ కండీషన్‌ బాగుంటే పై డిస్కౌంట్‌ బోనస్‌ లభిస్తుంది. దీంతో ఈ ల్యాప్‌ట్యాప్‌ను రూ.10,990కే పొందండి.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News