Rahul Gandhi Telangana Tour: కుల గణన సదస్సుకు హాజరైన కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ తెలగాణ నాయకత్వానికి కుల గణనపై దిశానిర్దేశం చేశారు. కానీ ఆయన హడావుడి పర్యటనతో తెలంగాణ కాంగ్రెస్ తీవ్ర నిరాశకు గురయ్యింది.
Revanth Reddy Wished Mahesh Kumar Goud: వచ్చే పదేళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసినప్పుడే తమ లక్ష్యమని నెరవేరినట్టు ప్రకటించారు.
Mahesh Kumar Appoints TPCC President: అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యాడు. అధిష్టానం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన మహేశ్ వైపే మొగ్గు చూపడంతో బీసీ నాయకుడికి టీపీసీసీ పదవి దక్కింది.
Revanth Reddy Big Shock To Seniors With Mahesh Kumar Become TPCC President: బడా బడా నాయకులు ఉన్నా కూడా జూనియర్ నాయకుడికి టీపీసీసీ స్థానాన్ని రేవంత్ రెడ్డి తన వర్గానికి ఇప్పించుకుని సీనియర్స్‌కు భారీ షాకిచ్చాడు.
Big Shock To Revanth Reddy: తనకు తిరుగులేదని భావిస్తున్న రేవంత్ రెడ్డికి పార్టీ సీనియర్లు భారీ షాకిచ్చారు. మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ అధ్యక్షుడి ఎన్నికలో రేవంత్ దూకుడుకు సీనియర్లు కళ్లెం వేశారు. దీంతో ఆ రెండు కార్యక్రమాలు వాయిదా పడ్డాయి.
Congress Gain Two MLCs: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ మరో అదనపు లాభం కలిగింది. శాసనసభలో అత్యధిక స్థానాలు గెలిపొంది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలోనూ బలం పెరిగింది. తాజాగా జరిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాలు హస్తం ఖాతాలో చేరాయి. బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలు అయ్యారు.
Congress MLC Candidates: అద్దంకి దయాకర్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి అద్దంకి దయాకర్‌కు ఇస్తామంటూ నిన్న మొన్నటి దాకా చెప్పిన పార్టీ పెద్దలు చివరకు హ్యాండ్ ఇచ్చారు. అద్దంకి దయాకర్ విషయంలో ఇలా ఎందుకు జరిగింది ? దావోస్‌లో ఉన్న రేవంత్ రెడ్డికి ఇది తెలిసి జరిగిందా..? తెలియకుండా జరిగిందా..? ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో అసలేం జరిగింది..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.