Best Water Geyser: కేవలం రూ. 1098కే గీజర్‌.. మంచుకురిసే చలికాలంలో కూడా ఫాస్ట్‌గా వేడి నీటిని ఇస్తుంది!

Best Water Geyser, Jivo Bio Plastic Portable Geyser Buy only RS 1098 on amazon.  కేవలం 1098 రూపాయలకే గీజర్‌ను మీ సొంతం కానుంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో కొనుగోలుచేయొచ్చు.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 15, 2022, 01:50 PM IST
  • కేవలం రూ. 1098కే గీజర్‌
  • చలికాలంలో కూడా ఫాస్ట్‌గా వేడి నీటిని ఇస్తుంది
  • సులభంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు
Best Water Geyser: కేవలం రూ. 1098కే గీజర్‌.. మంచుకురిసే చలికాలంలో కూడా ఫాస్ట్‌గా వేడి నీటిని ఇస్తుంది!

Buy Jivo Bio Plastic Portable Instant Water Geyser only RS 1098 on amazon: ప్రస్తుతం శీతాకాలం నడుస్తోంది. చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. దాంతో ఉదయం, రాత్రి వేళల్లో జనాలు వణికిపోతున్నారు. ఈ శీతాకాలంలో చన్నీల్ల స్నానం పక్కనపెడితే.. చల్లటి నీళ్లలో చేతులు పెట్టడం కూడా కష్టంగానే ఉంది. తీవ్ర చలి నేపథ్యంలో వేడి నీటినే అందరూ ఉపయోగిస్తున్నారు. నీటిని వేడి చేయడానికి ప్రజలు పలు రకాల ఎలక్ట్రిక్ పరికరాలను వాడుతున్నారు. నీటిని వేడి చేయడానికి కొంతమంది గ్యాస్, వాటర్ హీటర్స్ ఉపయోగిస్తారు. మరికొంత మంది గీజర్‌ను ఉపయోగిస్తున్నారు. మీరు నీటిని వేడి చేయడానికి మంచి హీటింగ్ పరికరం కోసం చూస్తున్నట్లయితే.. ఇదే మంచి సమయం. 

వాటర్ గీజర్‌ను కొనేందుకు మీ దగ్గర బడ్జెట్ తక్కువగా ఉంటే.. అస్సలు నిరాశ చెందకండి. జీవో బయో ప్లాస్టిక్ పోర్టబుల్ ఇన్‌స్టంట్ వాటర్ గీజర్/వాటర్ హీటర్ (Jivo Bio Plastic Portable Instant Water Geyser/Water Heater) తక్కువ ధరకు అందుబాటులో ఉంది. దీనిని పోర్టబుల్ ఇన్‌స్టంట్ వాటర్ హీటర్ అని కూడా పిలుస్తారు. శీతాకాలంలో నీటిని వేడి చేయడం కోసం వంటగది లేదా బాత్రూమ్‌తో సహా ఇంటిలోని ఏ భాగంలో అయినా అమర్చుకోవచ్చు. దీనిని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో కేవలం రూ.1,098కి కొనుగోలు చేయవచ్చు.

జీవో బయో ప్లాస్టిక్ పోర్టబుల్ ఇన్‌స్టంట్ వాటర్ గీజర్ పరిమాణంలో చాలా చిన్నదిగా ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని మీ బ్యాగ్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో ఎక్కడైనా సులభంగా ఇన్‌స్టాల్ చేయవచ్చు. వాష్ బేసిన్ దగ్గర కూడా సులభంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ 
వాటర్ గీజర్ అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే.. నీటిని వేడి చేయడానికి కొన్ని నిమిషాలు లేదా గంటలు పట్టదు. రెప్పపాటులో నీరు వేడవుతుంది. ఈ వాటర్ గీజర్ మార్కెట్లో బాగా ట్రెండింగ్‌లో ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో వాటర్ గీజర్‌ రూ. 10000 వేలకు పైనే ఉంటునాయి. మీరు ఓసారి ఈ వాటర్ గీజర్‌పై లుక్కేయండి.  

Also Read: IPL Auction 2023: ఈ ముగ్గురు ఆల్‌రౌండర్‌లపైనే ఐపీఎల్ ప్రాంచైజీల కన్ను.. కోట్ల వర్షం కురవడం పక్కా! భారత ప్లేయర్స్ లేరు    

Also Read: Best Electric Bikes: రూ.100కే 400 కిలోమీటర్ల ప్రయాణం.. రూ.999కే ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను బుక్ చేసుకోండి!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News