Bumper Offer: అమెజాన్‌లో రూ.699కే Samsung Galaxy M15 5G మొబైల్‌ పొందండి.. డిస్కౌంట్ వివరాలు ఇవే!

Samsung Galaxy M15 5G Price: ఎప్పటినుంచో అతి తక్కువ ధరలోనే ప్రీమియం కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. ప్రీమియం ఫీచర్స్ కలిగిన సాంసంగ్ మొబైల్ ను కేవలం రూ. 600 లోపే విక్రయిస్తోంది అయితే ఈ మొబైల్‌కు సంబంధించి వివరాలేంటో డిస్కౌంట్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 9, 2024, 08:58 AM IST
Bumper Offer: అమెజాన్‌లో రూ.699కే Samsung Galaxy M15 5G మొబైల్‌ పొందండి.. డిస్కౌంట్ వివరాలు ఇవే!

Samsung Galaxy M15 5G Price: ఎప్పటినుంచో అతి తక్కువ ధరలోనే త్రిబుల్ కెమెరా కలిగిన మొబైల్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసం ప్రముఖ షాపింగ్ ప్లాట్ఫారం కంపెనీ అమెజాన్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన కొన్ని కెమెరా మొబైల్ పై ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది ముఖ్యంగా సాంసంగ్ కంపెనీకి సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ పై కళ్ళు చెదిరే డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. 50 ఎంపీ త్రిబుల్ కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్స్ ను ఏకంగా 30 నుంచి 40 శాతం తగ్గింపుతో అమెజాన్ విక్రయిస్తోంది. అలాగే వన్ ప్లస్ కు సంబంధించిన మొబైల్స్ పై కూడా ప్రత్యేకమైన కమ్యూనిటీ సేల్‌ను రన్ చేస్తోంది. 

ముఖ్యంగా అతి తక్కువ ధరలోనే త్రిపుల్ కెమెరాతో కలిగిన సాంసంగ్ మొబైల్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం గా భావించవచ్చు. అమెజాన్ లో గతంలో మార్కెట్లోకి లాంచ్ అయిన Samsung Galaxy M15 5G స్మార్ట్ ఫోన్ డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. దీంతోపాటు ఈ మొబైల్ పై అదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఆ ఆఫర్స్ ఏంటో ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ఫీచర్స్ వివరాలేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

గతంలో మార్కెట్లోకి రిలీజ్ అయిన Samsung Galaxy M15 5G స్మార్ట్ ఫోన్ అద్భుతమైన AMOLED డిస్ప్లే సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఈ మొబైల్ 50MP ప్రధాన కెమెరా తో బ్యాక్ సెటప్‌లో త్రిబుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇవే కాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌లో మరెన్నో శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఇక అమెజాన్‌లో ఈ స్మార్ట్ ఫోన్ మొత్తం మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం బేస్ వేరియంట్ కలిగిన 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మొబైల్ రూ.15 వేల లోపు లభిస్తుంది. ఇక హై ఎండ్ మోడల్ 8GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన స్మార్ట్ ఫోన్ ధర రూ.17 వేల లోపు అందుబాటులో ఉంది. 

ఇక ఈ మొబైల్ కు సంబంధించిన బేసి వేరియంట్ డిస్కౌంట్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ మొబైల్ రూ.15 వేల లోపు లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ లో ఇప్పుడే కొనుగోలు చేసే వారికి దాదాపు 19% వరకు ఇన్స్టంట్ ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో మీరు ఈ మొబైల్‌ను రూ.12,999లోపే పొందవచ్చు. ఇక అదనంగా ఈ స్మార్ట్ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్ ను వినియోగించి కొనుగోలు చేసే వారికి మరింత తగ్గింపుతో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా అమెజాన్ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో EMI ఆప్షన్ చూస్ చేసుకొని పేమెంట్ చేసే వారికి ఆకర్షణీయమైన డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్‌పై అదనంగా అమెజాన్ ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ ను వినియోగించు కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ముందుగా ఈ ఆఫర్ను వినియోగించడానికి పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.12,300 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ కొత్త Samsung Galaxy M15 5G స్మార్ట్ ఫోన్ రూ.699లోపే పొందవచ్చు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News