Dead Cheap Google Pixel 6a: ప్రస్తుతం మార్కెట్‌లోకి రకరకాలు ఫీచర్లు కలిగిన ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. అయితే ఇందులో కొన్ని వినియోగదారులకు బడ్జెట్ ధరల్లో లభిస్తే మరి కొన్ని ఊహించని ధరల్లో విక్రయిస్తున్నాయి కంపెనీలు. అయితే ఇటీవలే మార్కెట్‌లో విడుదలైన స్మార్ట్ ఫోన్స్‌లో Google Pixel 6a కూడా లాంచ్ అయింది. దీని ధర సాధారణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌లోనే ప్రకటించిది. అయితే చాలా పెద్ద కంపెనీల ఫోన్లను తక్కువ ధరలకు, భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. మీరు కూడా ఈ స్ట్మార్ట్ ఫోన్‌ను డెడ్ ఛీప్‌గా కొనుగోలు చేయలనుకుంటే ఇప్పుడే ఇలా ఈ కామర్స్ కంపెనీ అయిన ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయోచ్చు. అయితే ఎలా కొనుగోలు చేస్తే ఈ ఫోన్ తక్కువ ధరకు లభిస్తుందో, ఈ మొబైల్ ఫీచర్లేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్‌లో Google Pixel 6a ప్రస్తుతం రెండు వేరింట్స్‌లో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 43,999 కాగా ఆఫర్ల కారణంగా కేవలం రూ. 29,999లకే లభిస్తోంది. ఈ ఫోన్‌పై దాదాపు రూ. 14000 దాకా ప్రస్తుతం తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ ఫోన్‌ను బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 2,000 దాకా తక్షణ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌పై ఫెడరల్ బ్యాక్ క్రెడిట్ ద్వారా కూడా రూ. 3000 దాకా తగ్గింపు లభిస్తుంది. అయితే 2022 చివరి వారం కావడంతో భారీ డిస్కౌంట్‌తో విక్రయిస్తోంది.
ఎక్చేజ్ ఆఫర్ వివరాలు:
Google Pixel 6aను రూ. 29,999తో కొనుగోలు చేసే క్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డును వినియోగించి కొనుగోలు చేస్తే రూ. 2000 దాకా డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో అసలు ధర రూ. 27,999 లభించనుంది. అయితే ఫోన్‌ను ఇంకా తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకుంటే.. మీ పాత ఫోన్‌ను ఎక్చేంజ్ చేసి కూడా కొనుగోలు చేయోచ్చు. అయితే ఈ డిస్కౌంట్ మీ పాత ఫోన్ కండీషన్ బట్టి ఉంటుంది. ఒకవేళ మీ పాత మొబైల్ కండిషన్ బాగుంటే దాదాపు రూ. 17,000 దాకా తగ్గింపు ధరలో లభిస్తుంది. అప్పుడు దీని అసలు ధర రూ. 10,999లకే మీరు సొంతం చేసుకోవచ్చు.
Google Pixel 6a ఫీచర్స్:
6 GB ర్యామ్| 128 GB రోమ్
15.6 సెంటీమిటర్ల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
12.2 ఎంపీ + 12ఎంపీ బ్యాక్ కెమోరా | 8MP ఫ్రంట్ కెమోరా
4410 mAh బ్యాటరీ
Google Tensor ప్రోసెసర్
Also Read: Alia Bhatt Latest Photos: తల్లయ్యాక మళ్లీ హాట్ షో మొదలెట్టిన అలియా భట్.. క్లీవేజ్ అందాల విందు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook