Flipkart Sale: అద్భుతమైన ఫీచర్లతో ఇన్ఫినిక్స్ స్మార్ట్‌టీవీ, కేవలం రూ.2 వేలకే మీ సొంతం, ఎలాగంటే..?

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాళి సేల్‌లో ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఇన్ఫినిక్స్ స్మార్ట్‌టీవీ కేవలం 2 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఎలాగంటే..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 14, 2022, 11:04 AM IST
Flipkart Sale: అద్భుతమైన ఫీచర్లతో ఇన్ఫినిక్స్ స్మార్ట్‌టీవీ, కేవలం రూ.2 వేలకే మీ సొంతం, ఎలాగంటే..?

Flipkart Sale 2022: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ మరోసారి డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తోంది. బిగ్ బిలియన్ డే సేల్ తరువాత ఇప్పుడు బిగ్ దీవాళి సేల్ ప్రారంభించింది. అద్భుతమైన ఫీచర్లు కలిసిన స్మార్ట్‌టీవీను కేవలం 2 వేలకే సొంతం చేసుకోవచ్చని చెబితే నమ్మగలరా..ఆ వివరాలు మీ కోసం..

అక్టోబర్ 11 న ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాళి సేల్ అక్టోబర్ 16 వరకూ కొనసాగనుంది. అంటే మరో మూడ్రోజులే  మిగిలుంది. ఈ సేల్‌లో పలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రముఖంగా ప్రస్తావించాల్సింది ఇన్ఫినిక్స్ స్మార్ట్‌టీవీ గురించి. ఈ స్మార్ట్‌టీవీని కేవలం 2 వేలకే మీ సొంతం చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం..

Infinix Y1 32 inch HD Ready LED Smart Linux TV ఈ సేల్‌లో ప్రముఖంగా ఆకర్షిస్తోంది. ఈ స్మార్ట్‌టీవీ అసలు ధర వాస్తవానికి 16,999 రూపాయలు. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాళి సేల్‌లో భాగంగా 52 శాతం డిస్కౌంట్‌తో వస్తోంది. అంటే 7,999 రూపాయలకే లభించనుంది. పాత టీవీ ఎక్స్చేంజ్ చేస్తే మరో 6 వేల రూపాయలు తగ్గుతాయి. ఒకవేళ మీకు ఎక్స్చేంజ్ ధర పూర్తిగా వర్తిస్తే..17 వేల రూపాయలు ఖరీదైన ఈ స్మార్ట్‌టీవీ కేవలం 2 వేల రూపాయలకే ఇంటికి తీసుకెళ్లవచ్చు. 

Infinix Y1 32 inch HD Ready LED Smart Linux TV ఫీచర్లు

లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, సోనీలివ్ వంటి ఓటీటీలు, యూట్యూబ్ వీడియో సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌టీవీ 1366 x 768 పిక్సెల్స్ రిసొల్యూషన్‌తో పనిచేస్తుంది. సౌండ్ అవుట్‌పుట్ 20 వాట్స్ కాగా 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. క్వాడ్ కోర్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది.

Also read: Multibagger Share: ఆ కంపెనీ షేర్ ఊహించని లాభాలు, 6 నెలల్లో 4 రెట్లు వృద్ధి, బోనస్ షేర్లు, ఇన్వెస్టర్లకే పండగే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News