Realme 9 5G Phone On at Rs. 849: బంఫర్‌ ఆఫర్‌.. కేవలం రూ. 849 కే Realme 9 5G ఫోన్‌.. ఇలా ఇప్పుడే కొనుగోలు చేయండి..

Realme 9 5G Phone On at Rs. 849: బంఫర్‌ ఆఫర్‌.. కేవలం రూ. 849 కే Realme 9 5G ఫోన్‌.. ఇలా ఇప్పుడే కొనుగోలు చేయండి.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌ నడుస్తోంది. ఎలాక్ట్రానిక్‌ వస్తువులపై భారీ డిస్కౌంట్‌ తో విక్రయిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు ఫోన్ తక్కువ ధరలకే ఫోన్లు లభిస్తున్నాయి. భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం. కాబట్టి ఇప్పుడు ఇలా కొనుగోలు చేయండి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 15, 2022, 06:25 PM IST
  • కేవలం రూ. 849 కే Realme 9 5G ఫోన్‌..
  • ఇలా ఇప్పుడే కొనుగోలు చేయండి..
  • కేవలం పరిమిత కాలం ఆఫర్‌ మాత్రమే..
Realme 9 5G Phone On at Rs. 849: బంఫర్‌ ఆఫర్‌.. కేవలం రూ. 849 కే Realme 9 5G ఫోన్‌.. ఇలా ఇప్పుడే కొనుగోలు చేయండి..

Flipkart Mobile Offers Today: ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్స్‌ ప్రస్తుతం ఆఫర్ల పండగ నడుస్తోంది. ప్రస్తుతం అన్ని ఎలాక్ట్రానిక్‌ వస్తువులపై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఫ్లిప్కార్ట్ లో బిపిలియన్ డేస్ లో  భాగంగా అన్ని రకాల వస్తువులపై 50%కు పైగా డిస్కౌంట్తో విక్రయించింది. అయితే దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని ఈ బిగ్ దీవాళి సేల్ ప్రారంభించింది ఫ్లిప్కార్ట్. ఈ సెల్ లో భాగంగా ఎస్బిఐ క్రెడిట్ కార్డ్, కోటక్ మహేంద్ర క్రెడిట్ కార్డ్ తో దాదాపు పది శాతం డిస్కౌంట్ లభించనుంది. అంతేకాకుండా సామ్సంగ్ మొబైల్స్ పై బిగ్ సేల్ నడుస్తోంది. కేవలం రూ.8500 లోపు నుంచి సామ్సంగ్ ఫోన్ లు లభిస్తున్నాయి. ఇక స్మార్ట్ టీవీల విషయానికొస్తే చాలా చౌకగా అదనంగా 10 శాతం డిస్కౌంట్ తో కొనుగోలు చేయొచ్చు.

ఆఫర్‌లో భాగంగా రియల్ మీ 9 5g ప్రత్యేకత ధరలో లభిస్తోంది. ఈ 5జీ ఫోన్ కంపెనీ అధికారిక వెబ్సైట్లో రూ. 20,999 కాగా.. ఫ్లిప్కార్ట్ లో కేవలం రూ. 14,999 లకే కొనుగోలు చేయవచ్చు. దాదాపు ఈ ఫోన్ పై రూ. 6000 దాకా డిస్కౌంట్ లభిస్తోంది. ఇది ఫ్లిప్కార్ట్ లో ప్రస్తుతం రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఇక ఈ మొబైల్ ని కోటక్ మహేంద్ర క్రెడిట్ కార్డును వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు 10% దాకా డిస్కౌంట్ పొందవచ్చు.

ఇలా డిస్కౌంట్ ని ఉపయోగించి కొనుగోలు చేస్తే కేవలం ఇది రూ. 13000 లోపలే లభిస్తుంది. ఎస్బిఐ క్రెడిట్ కార్డు వినియోగించిన కూడా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఎక్స్ చేంజ్ ఆఫర్ విషయానికి వస్తే దాదాపు రూ. 14,150 దాకా తగ్గింపు డిస్కౌంట్ లభిస్తోంది. మీ పాత ఫోన్ కండిషన్ బట్టి మీకు డిస్కౌంట్ పొందవచ్చు. పాత ఫోన్ కండిషన్ బాగుంటే కేవలం రూ. 849 కే ఈ 5 జీ ఫోన్‌ లభిస్తుంది.

ప్రత్యేక ఫిచర్లు:
>>5,000mAh బ్యాటరీ
>>రిప్పల్ హోలోగ్రాఫిక్ డిజైన్
>>హ్యాండ్‌సెట్ USB టైప్-సి కనెక్టర్, 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్
>>FHD + LCD ప్యానెల్‌తో 6.5-అంగుళాల డిస్‌ప్లే
>>90Hz రిఫ్రెష్ రేట్
>>48MP కెమెరా, 2MP మాక్రో కెమెరా, 2MP డెప్త్ షూటర్
>>16MP సెల్ఫీ కెమెరా
>>MediaTek డైమెన్సిటీ 810 SoC
>>ఆండ్రాయిడ్ 11
>>18W ఛార్జింగ్ పోర్ట్‌

Read Also: Happy Birthday Sai Dharam Tej : చావు అంచుల దాకా వెళ్లొచ్చిన మెగాహీరో.. 8 ఏళ్లలో ఎన్ని కోట్లు వెనకేశాడో తెలుసా?

Read Also: White king Cobra: 20 అడుగుల రేర్ వైట్ కింగ్ కోబ్రాని చూసారా..? చూస్తే గూస్ బంప్స్ పక్కా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News