Flipkart Nothing Phone (1) Offer: ఫ్లిప్‌కార్ట్‌ ఇయర్ ఎండ్ సేల్.. నథింగ్ ఫోన్ (1)పై రూ. 30 వేల ఆఫర్! రూ. 7699కే ఇంటికితీసుకెళ్లండి

Rs 30 Thousand Discount Offer on Nothing Phone (1) at Flipkart Year End Sale 2022. నథింగ్ ఫోన్ (1) (128GB) ప్రారంభ ధర రూ. 37,999. ఫ్లిప్‌కార్ట్‌ ఇయర్ ఎండ్ సేల్ 2022లో ఈ ఫోన్‌పై 26 శాతం తగ్గింపు లభిస్తోంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 30, 2022, 01:26 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌ ఇయర్ ఎండ్ సేల్
  • నథింగ్ ఫోన్ (1)పై రూ. 30 వేల ఆఫర్
  • రూ. 7699కే ఇంటికితీసుకెళ్లండి
Flipkart Nothing Phone (1) Offer: ఫ్లిప్‌కార్ట్‌ ఇయర్ ఎండ్ సేల్.. నథింగ్ ఫోన్ (1)పై రూ. 30 వేల ఆఫర్! రూ. 7699కే ఇంటికితీసుకెళ్లండి

Buy Rs 37999 Nothing Phone (1) just Rs 7699 on Flipkart Year End Sale 2022: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్‌'లో ఇయర్ ఎండ్ సేల్ 2022 జరుగుతోంది. ఈ సేల్ డిసెంబర్ 24న ప్రారంభం కాగా.. డిసెంబర్ 31 వరకు కొనసాగుతుంది. ఈ సెల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు మరియు పలు రకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపు ఉంది. ఇయర్ ఎండ్ సేల్ 2022లో ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు కూడా చాలా చౌకగా లభిస్తున్నాయి. ఇటీవల చాలా ప్రజాదరణ పొందిన నథింగ్ ఫోన్ (1)  కూడా చౌకగా లభిస్తోంది. దాదాపు 38 వేల రూపాయలు ఖరీదు చేసే ఈ ఫోన్‌ను కేవలం రూ. 8 వేల రూపాయల లోపే కొనుగోలు చేయవచ్చు.

Nothing Phone (1) Offers:
నథింగ్ ఫోన్ (1) (128GB) ప్రారంభ ధర రూ. 37,999. ఫ్లిప్‌కార్ట్‌ ఇయర్ ఎండ్ సేల్ 2022లో ఈ ఫోన్‌పై 26 శాతం తగ్గింపు లభిస్తోంది. అంటే 10 వేల రూపాయల తగ్గింపు లభిస్తోంది. దాంతో ఫ్లిప్‌కార్ట్‌లో రూ.27,999కి ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌పై బ్యాంక్ మరియు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. దీని కారణంగా ఫోన్ ధర గణనీయంగా తగ్గుతుంది.

Nothing Phone (1) Bank Offer:
మీరు నథింగ్ ఫోన్ (1) కొనుగోలు చేయడానికి ఫెడరల్ బ్యాంక్ లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్‌ని ఉపయోగిస్తే.. మీకు రూ. 2,800 తగ్గింపు లభిస్తుంది. దాంతో ఈ ఫోన్ ధర రూ. 25,199కు తగ్గుతుంది.

Nothing Phone (1) Exchange Offer:
నథింగ్ ఫోన్ (1)పై 17,500 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే మీకు ఇంత మొత్తం లభిస్తుంది. అయితే మీ పాత ఫోన్ కండిషన్ బాగుంది మరియు సరికొత్త మోడల్ అయినప్పుడు మాత్రమే రూ.17,500 ఫుల్ ఆఫ్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ పూర్తిగా వర్తిస్తే.. మీరు నథింగ్ ఫోన్ (1)ను రూ. 7,699 సొంతం చేసుకోవచ్చు.

Also Read: Shukra Gochar 2023: అరుదైన లక్ష్మీనారాయణ రాజయోగం.. ఈ 4 రాశుల వారిపై కురవనున్న డబ్బు వర్షం!

Also Read: Venus Transit 2023: 2023 ఆరంభంలో అరుదైన మహాలక్ష్మి రాజయోగం.. ఈ 4 రాశుల వారికి భారీగా పెరగనున్న బ్యాంక్ బ్యాలెన్స్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

 

Trending News