Iffalcon Tv 43 Inch 4K: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో దసరా ప్రత్యేక డీల్ ప్రారంభమైంది. ఈ డీల్ లో భాగంగా అన్ని రకాల బ్రాండ్లకు చెందిన స్మార్ట్ టీవీలు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా టాప్ ఫైవ్ బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ టీవీలపై 40 నుంచి 50 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. మీరు మంచి స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అతి తక్కువ ధరలోని పెద్ద 4k స్మార్ట్ టీవీని మీ సొంతం చేసుకోవచ్చు.
TCL సబ్ బ్రాండ్ ఐఫాల్కన్ 43 అంగుళాల (iFFALCON by TCL) స్మార్ట్ టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే లభిస్తోంది. మొదట ఈ స్మార్ట్ టీవీని ఫ్లిప్‌కార్ట్ MRP ధర రూ. 49,999తో విక్రయించింది. అయితే బిగ్ దసరా సేల్ లో భాగంగా 63% తగ్గింపుతో ఈ స్మార్ట్ టీవీ ని రూ. 17,999కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ స్మార్ట్ టీవీ ని అదనపు తగ్గింపుతో కొనుగోలు చేయడానికి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను వినియోగించాల్సి ఉంటుంది.
ఐఫాల్కన్ 43(iFFALCON by TCL) అంగుళాల స్మార్ట్ టీవీ బ్యాంక్ ఆఫర్స్ వినియోగించి కొనుగోలు చేయడానికి.. ఎస్బిఐ క్రెడిట్ కార్డును వినియోగించి బిల్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా బిల్ చెల్లిస్తే దాదాపు రూ. 1,250 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా మీరు ఫ్లిప్‌కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు ను వినియోగించిన దాదాపు 5% వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ ఫోను ఈ స్మార్ట్ టీవీ రూ. 16,749కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీ పై ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నారు.
ఈ స్మార్ట్ టీవీని మరింత తగ్గింపు ధరతో పొందడానికి ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ఈ ఐఫాల్కన్ 43(iFFALCON by TCL) అంగుళాల స్మార్ట్ టీవీ ఎక్స్చేంజ్ ఆఫర్లు వినియోగించి కొనుగోలు చేస్తే అదనపు తగ్గింపుతో లభిస్తుంది. అయితే ఆఫర్ను వినియోగించే క్రమంలో మీ పాత స్మార్ట్ టీవీని ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ పోనూ ఈ స్మార్ట్ టీవీ రూ.14,749కే లభిస్తుంది. అయితే ఈ డిస్కౌంట్ మీ పాత టీవీ కండిషన్ ను బట్టి ఆధారపడి ఉంది. మీ టీవీ కండిషన్ బాగుంటే పై డిస్కౌంట్ వర్తిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.