Infinix Note 12I Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Infinix NOTE 12i మొబైల్‌పై హాట్‌ డీల్‌..రూ.5,900కే పొందండి!

Drop Infinix Note 12I Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Infinix NOTE 12i మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై బ్యాంకు ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌ ఏయే ఆఫర్స్‌పై కొనుగోలు చేస్తే ప్రత్యేక తగ్గింపు లభిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 26, 2023, 01:17 PM IST
Infinix Note 12I Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Infinix NOTE 12i మొబైల్‌పై హాట్‌ డీల్‌..రూ.5,900కే పొందండి!

 

Drop Infinix Note 12I Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్స్‌పై ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌ నడుస్తున్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ ఫోన్‌లను కొనుగోలు చేస్తే 20 నుంచి 25 శాతం తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా బ్యాంకు ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. దీంతో పాటు కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై ప్రత్యేక డీన్‌ను కూడా అందిస్తోంది. అయితే ప్రత్యేక డీల్‌లో భాగంగా Infinix NOTE 12i మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. దీంతో పాటు మీరు ఈ NOTE 12i సిరీస్‌ మొబైల్‌ బ్యాంకు ఆఫర్స్‌ కూడా పొందవచ్చు.  

Infinix NOTE 12i మొబైల్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇప్పుడే కొనుగోలు చేస్తే దాదాపు 15 శాతం తగ్గింపు లభిస్తుంది. ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ మొబైల్‌ను MRP ధర రూ.12,999తో విక్రయిస్తోంది. అయితే ప్రత్యేక డీల్‌లో భాగంగా రూ. 10,999కే కస్టమర్స్‌కి అందిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌పై బ్యాంకు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉంచింది ఫ్లిఫ్‌కార్ట్‌..మీరు ఈ మొబైల్‌పై బ్యాంకు ఆఫర్స్‌ పొందాలనుకుంటే ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఇలా బిల్‌ చెల్లిస్తే దాదాపు 5 శాతం తగ్గింపు లభిస్తుంది.

అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్‌ 1 క్యాష్‌బ్యాక్‌ గిఫ్ట్‌ను కూడా అందిస్తోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్‌లో భాగంగా మీరు వినియోగిస్తున్న కండీషన్‌ కలిగిన స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేస్తే రూ. 5,099కే వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు Infinix NOTE 12i స్మార్ట్‌ఫోన్‌ రూ.5,900కే పొందవచ్చు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

ఫీచర్స్‌:
6.82 అంగుళాలు డిస్ల్పే
720 x 1640 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ 
ఆండ్రాయిడ్ 12, XOS 10.6 OS
Mediatek MT6769Z Helio G85 చిప్‌సెట్  
మాలి-G52 MC2 GPU
ఆక్టా-కోర్ CPU
క్వాడ్-LED ఫ్లాష్
ట్రిపుల్ కెమెరా సెటప్‌
8 MP సెల్ఫీ కెమెరా
50 MP బ్యాక్‌ కెమెరా
2 MP అదనపు కెమెరా
డ్యూయల్ స్పీకర్స్‌
ఫింగర్‌ప్రింట్ సెన్సార్స్‌
Li-Po 5000 mAh బ్యాటరీ
33W వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News