Offers On Sound Bars: క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ఇప్పటికే పలు ఈ కామర్స్ కంపెనీలో ఆఫర్ల సందడి మొదలైంది. అతి తక్కువ ధరలోని అన్ని రకాల వస్తువులను విక్రయిస్తున్నాయి ముఖ్యంగా ఎలక్ట్రిక్ వస్తువులను కొనుగోలు చేసే వారికి ఫ్లిఫ్‌కార్ట్‌తో పాటు అమెజాన్ 40 నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ముఖ్యంగా హోమ్ థియేటర్స్, సౌండ్ బార్లను కొనుగోలు చేసే వారికి భారీ తగ్గింపు విక్రయిస్తున్నాయి. మీరు కూడా ఈ పండగ సేల్‌లో మంచి సౌండ్ బార్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం టాప్ డిస్కౌంట్ ధరల్లో లభించే సౌండ్ బార్లను పరిచయం చేయబోతున్నాం.
1. జీబ్రానిక్స్ జ్యూక్ బార్ 9550 ప్రో:
ఇటీవలే జీబ్రానిక్స్ విడుదల చేసిన జ్యూక్ బార్ 9550 ప్రో సౌండ్ బార్ క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా అతి తక్కువ ధరలో లభిస్తోంది. ఇది బార్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులో ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ సౌండ్ బార్ రూ.22,999కి అందుబాటులో ఉంది. దీంతో పాటు ఈ బార్ 625W శక్తివంతమైన సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంటుంది. ఈ సౌండ్‌బార్‌తో పాటు రెండు సబ్ వూఫర్‌లు, రెండు శాటిలైట్ స్పీకర్‌లతో వస్తుంది. అలాగే స్టైలిష్ డిజైన్‌తో పాటు రిమోట్ కంట్రోల్, కనెక్టివిటీ ఆప్షన్‌లను కలిగి ఉంటుంది.
2. Sony HT-S20R రియల్:
అమెజాన్‌లో Sony HT-S20R రియల్ సౌండ్ బార్ రూ.15,990లకు లభిస్తోంది. సోనీ బలమైన స్పీకర్స్‌తో పాటు 5.1 ఛానల్ స్పీకర్ సిస్టమ్‌తో అందుబాటులో ఉంది. ఈ సౌండ్ బార్ మొత్తం 400W సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో రెండు శాటిలైట్ స్పీకర్లు, సబ్ వూఫర్స్‌ను కలిగి ఉంటాయి. దీంతో పాటు ఫోన్, ల్యాప్‌టాప్, టీవీలకు కనెక్ట్ చేయడానికి చాలా కనెక్టివిటీలను అందిస్తోంది.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
3. Zebronics Zeb-Juke BAR 9500WS Pro:
అమెజాన్‌లో ఈ Zebronics Zeb-Juke BAR 9500WS Pro సౌండ్ బార్ రూ.15,999కి అందుబాటులో ఉంది. అతి తక్కువ ధరలోనే మంచి బార్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం. ఈ సౌండ్ బార్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ బార్ 5.1 ఛానల్ స్పీకర్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 525W సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. ఈ బార్ రిమోట్ కంట్రోల్‌తో పాటు చాలా రకాల కనెక్టివిటీలతో లభిస్తోంది.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి