Realme Narzo 70 5G Price: అమెజాన్‌లో Realme Narzo 70 5G మొబైల్‌పై భారీ తగ్గింపు.. ఊహించని లేని డిస్కౌంట్‌..

Realme Narzo 70 5G Price Cut: అమెజాన్‌లో Realme Narzo 70 5G స్మార్ట్‌ఫోన్‌ డెడ్ చీప్‌ ధరకే వస్తోంది. ఇప్పుడే కొనుగోలు చేసేవారికి అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 28, 2024, 12:24 PM IST
Realme Narzo 70 5G Price: అమెజాన్‌లో Realme Narzo 70 5G మొబైల్‌పై భారీ తగ్గింపు.. ఊహించని లేని డిస్కౌంట్‌..

 

Realme Narzo 70 5G Price Cut: ఎప్పటి నుంచో మంచి 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో అతి శక్తివంతంమైన ఫీచర్స్‌తో కూడిన కొన్ని కంపెనీలకు సంబంధించిన మొబైల్స్‌ డెడ్ చీప్‌ ధరల్లోనే లభిస్తున్నాయి. ముఖ్యంగా చైనా బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన రియల్‌మీ, పోకో, రెడ్‌మీ వంటి స్మార్ట్‌ఫోన్‌లను అమెజాన్‌లో కొనుగోలు చేస్తే దాదాపు 20 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుల తగ్గింపు కూడా లభిస్తోంది. అలాగే అమెజాన్‌లో Realme Narzo 70 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి కూపన్స్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఇతర ఆఫర్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ Realme Narzo 70 5G స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా ప్రత్యేమైన ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో బేస్ వేరియంట్ ఈ మొబైల్‌ను రూ. 15,999తో విక్రయిస్తోంది. అయితే ఇప్పుడే దీనిని అమెజాన్‌లో కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.1000 వరకు ప్రత్యేమైన కూపన్ లభిస్తోంది. దీంతో ఈ ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ను రూ.14,999కే పొందవచ్చు. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ మరింత తగ్గింపుతో పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా వినియోగించవచ్చు. ఈ ఆఫర్స్‌ను పొందడానికి IDFC FIRST బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో EMI ఆప్షన్‌ చూస్‌ చేసుకునేవారికి నో కాస్ట్‌ EMIతో పాటు రూ.500 వరకు ప్రత్యేకమైన తగ్గింపును పొందవచ్చు.

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్:
ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారీ తగ్గింపుతో కొనుగోలు చేయాడానికి అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌ను పొందడానికి ముందుగా ఎలాంటి రిపేర్‌, డ్యామేజ్‌ లేని పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ. 15,000 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ను కేవలం రూ.999కే కొత్త మొబైల్‌ను పొందవచ్చు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
MediaTek Dimensity 7050 ప్రాసెసర్‌
6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే
1200nits గరిష్ట బ్రైట్‌నెస్‌
120Hz రిఫ్రెష్ రేట్
50MP ప్రధాన కెమెరా 
45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
Android 14 ఆధారిత RealmeUI 5.0
50MP + 2MP డ్యూయల్ కెమెరా
5000mAh బ్యాటరీ
45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
16MP సెల్ఫీ కెమెరా

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News