Redmi Note 12 Price: హాట్‌ డీల్‌..ఫ్లిప్‌కార్ట్‌లో Redmi Note 12 మొబైల్‌పై 80 శాతం తగ్గింపు..డిస్కౌంట్‌ వివరాలు ఇవే..

Drop Redmi Note 12 Price: ఫ్లిప్‌కార్ట్‌లో Redmi Note 12 స్మార్ట్ ఫోన్‌పై ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. ఈ మొబైల్‌ను అతి తక్కువ తగ్గింపుతో పొందాలనుకుంటే బ్యాంకు, ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా వినియోగించవచ్చు. దీని కోసం ఫ్లిఫ్‌కార్ట్‌ సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 6, 2023, 09:41 AM IST
Redmi Note 12 Price: హాట్‌ డీల్‌..ఫ్లిప్‌కార్ట్‌లో Redmi Note 12 మొబైల్‌పై 80 శాతం తగ్గింపు..డిస్కౌంట్‌ వివరాలు ఇవే..

Drop Redmi Note 12 Price: ఫ్లిప్‌కార్ట్‌ తమ కస్టమర్స్ కి గుడ్ న్యూస్ తెలిపింది.. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా బిగ్ బిలియన్ డేస్ ప్రారంభమైంది. అయితే ఈ ప్రత్యేక సేల్ కొన్ని బ్రాండ్లకు సంబంధించిన వస్తువుల పైనే అందిస్తోంది. అక్టోబర్ 8వ తేదీ నుంచి అన్ని రకాల వస్తువులపై ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో భాగంగా కొన్ని వస్తువులపై ప్రత్యేక డీల్ పేరుతో అతి తక్కువ ధరలకు కొన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్లు విక్రయిస్తోంది. మీరు కూడా అతి తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌ మినీ బిగ్ బిలియన్ డేస్ లో భాగంగా రెడ్మీ కంపెనీకి చెందిన కొన్ని స్మార్ట్ ఫోన్స్ అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి.  గడిచి ధరకే డెడ్ చీప్ ధరకే Redmi Note 12 మొబైల్ ను కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే ప్రత్యేక డీల్ లో భాగంగా 36% వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా ఈ మొబైల్ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

మొదట ఫ్లిప్‌కార్ట్‌ Redmi Note 12 స్మార్ట్ ఫోన్ ను MRP ధర రూ. 18, 999కే విక్రయించింది. అయితే ప్రత్యేక డీల్ లో భాగంగా మీరు ఈ స్మార్ట్ ఫోన్ 36% తగ్గింపుతో రూ. 11,999కే పొందండి. దీంతోపాటు మీరు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే క్రమంలో ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి బిల్లు చెల్లిస్తే దాదాపు రూ. 1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఇదే తగ్గింపు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి కూడా పొందవచ్చు.

ఇవే కాకుండా ఈ మొబైల్ పై ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే దాదాపు 5 శాతం తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా మీరు సిటీ బ్యాంకు క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కూడా రూ. 1,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ మొబైల్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. మీరు ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే రూ.11,350 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ.649కే పొందవచ్చు.  

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News