Samsung Galaxy F23 5G మొబైల్‌పై 37% తగ్గింపు..బ్యాంక్‌ ఆఫర్స్‌తో కేవలం రూ. 4,099కే పొందండి!

Samsung Galaxy F23 5G Price In India: ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌ ఫోన్‌లకి మంచి డిమాండ్‌ ఉంది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని తగ్గింపు ధరలకే ఫ్లిఫ్‌కార్ట్‌ విక్రయిస్తోంది. ఇటీవలే సాంసంగ్‌ విడుదల చేసిన ఓ 5g మొబైల్‌పై ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 15, 2023, 12:50 PM IST
Samsung Galaxy F23 5G మొబైల్‌పై 37% తగ్గింపు..బ్యాంక్‌ ఆఫర్స్‌తో కేవలం రూ. 4,099కే పొందండి!

 

Samsung Galaxy F23 5G Price In India: అతి తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన సాంసంగ్‌ స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. సాంసంగ్‌ F సిరీస్‌ 5G స్మార్ట్‌ ఫోన్స్‌ రూ.15000 కంటే తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. ఇటీవలే కంపెనీ మార్కెట్‌లో విడుదల చేసిన Samsung Galaxy F23 5G మొబైల్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌లో భారీ తగ్గింపు లభిస్తోంది. ఆఫర్స్‌లో భాగంగా మీరు ఈ మొబైల్‌ను కొనుగోలు చేస్తే ఈ మొబైల్‌ కేవలం రూ.4,099కే పొందవచ్చు. అయితే ఈ మొబైల్‌ ఫోన్‌కి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Samsung Galaxy F23 5Gపై రూ.9000 తగ్గింపు:
ఫ్లిఫ్‌కార్ట్‌లో Samsung Galaxy F23 5G మొబైల్‌ 6GB RAM వేరియంట్ రూ.23,999 విక్రయిస్తోంది. అయితే సాధారణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని 37% తగ్గింపును అందిస్తోంది. దీంతో మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రూ.14,999కే పొందవచ్చు. అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ స్మార్ట్‌ ఫోన్‌పై అదనపు డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. ఈ డిస్కౌంట్‌ ఆఫర్స్‌లో భాగంగా Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే 10% తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా EMI ఆప్షన్‌ ద్వారా కొనుగోలు చేసిన 10 శాతం తగ్గింపు పొందుతారు. 

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

Samsung Galaxy F23 5G  ఎక్స్ఛేంజ్:
ఫ్లిఫ్‌కార్ట్‌ అదనంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. అదనంగా తగ్గింపు పొందాలనుకునేవారు ఎక్చేంజ్‌ ఆఫర్‌ను వినియోగించాల్సి ఉంటుంది. దీనిని వినియోగించడం వల్ల  రూ.10,900 తగ్గింపు పొందుతారు. అయితే ఈ తగ్గింపు అనేది మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ కండీషన్‌ బాగుంటే రూ. 4,099కే పొందవచ్చు. 

Samsung Galaxy F23 5G ఫీచర్లు:
6.6 ఇంచుల ఫుల్ HD+ డిస్ప్లే
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌
50MP బ్యాక్‌ రియర్ కెమెరా
 8MP ఫ్రంట్ కెమెరా
5000 mAh బ్యాటరీ 
Qualcomm Snapdragon 750G ప్రాసెసర్‌

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x