తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ షాక్: సీనియర్ నేత జీవన్‌రెడ్డి ఔట్

Last Updated : Dec 11, 2018, 11:13 AM IST
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ షాక్: సీనియర్ నేత జీవన్‌రెడ్డి ఔట్

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్ద షాక్ తగిలింది. సీనియర్ నేత జీవన్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు గెలిచిన జీవన్‌రెడ్డికి ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థి  సంజయ్‌ కుమార్‌ నుంచి గట్టిపోటీ ఎదురైంది. హోరాహోరీ పోరులో జీవన్‌రెడ్డిపై సంజయ్‌ విజయం సాధించారు. తాజా ఓటమితో జీవన్రెడ్డి వరుస గెలుపు రికార్డుకు బ్రేక్ పడింది.

Trending News