Madhya Pradesh Assembly Election Results: మధ్యప్రదేశ్ నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 90 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక వెల్లడించింది. అదేవిధంగా 205 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు అని పేర్కొంది. పూర్తి వివరాలు ఇలా..
North East states : నేడు ఈశాన్యంలోని మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఇక మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
Himachal Pradesh Election Result Latest Update: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను హీటెక్కిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య టఫ్ వార్ నడుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఎమ్మెల్యేలకు కాపాడుకునేందుకు క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టింది ఆ పార్టీ అధిష్టానం.
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 8 గంటలకు 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. ప్రస్తుతం గోవా, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్లో ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపెవరిదనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది.
ఇందులో ఎలాంటి మాయా లేదు.. మంత్రం లేదు.. ఇది జరిగింది వాస్తవం. చేసింది మాయానే అయిన జరిగింది మాత్రం మాయ కాదు.. కన్ఫూజ్ అవుతున్నారు కదూ.. సరే డైకెక్ట్ గా పాయింట్ లో కి వెళ్లాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.