TIMSలో ఉద్యోగాలు.. మూడు రోజులే గడువు

కరోనా కష్టకాలంలో వైద్యులు, వైద్య సిబ్బంది సేవలకు కొరత ఏర్పడుతుంది. ఈ క్రమంలో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ ఫార్మాసిస్ట్స్ (TIMS Notofication 2020) 499 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Last Updated : Jun 16, 2020, 01:03 PM IST
TIMSలో ఉద్యోగాలు.. మూడు రోజులే గడువు

MHSRB Recruitment 2020  | కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ ఫార్మాసిస్ట్స్ (TIMS) కొన్ని పోస్టుల భర్తీకి సిద్ధమైంది. ఈ మేరకు 499 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ (TIMS Recruitment 2020) విడుదల చేసింది. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నియి. అయితే జూన్ 19 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆన్‌లైన్ పద్ధతిలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపారు. నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ప్రొఫెసర్  -    14, అసోసియేట్ ప్రొఫెసర్   -  24, అసిస్టెంట్ ప్రొఫెసర్    -    48, సివిల్ అసిస్టెంట్ సర్జన్ - ఆర్ఎంఓ/ మెడికల్ ఆఫీసర్  - 129, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 (నర్సింగ్ సూపరింటెండెంట్)  -  1, అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్/ హెడ్ నర్స్  - 20, స్టాఫ్ నర్స్  -  246, డైటీషియన్  -  01, బయోమెడికల్ ఇంజినీర్   - 01, ఫార్మసీ సూపర్‌వైజర్   -  02, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2   -  12, మెడికల్ రికార్డ్ ఆఫీసర్  -  01 పోస్టులను భర్తీ చేస్తున్నారు.   అప్లికేషన్ ఫామ్ కోసం క్లిక్ చేయండి  

వెబ్‌సైట్  

ఆన్‌లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. నేటి (జూన్ 16) నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జూన్ 19న సాయంత్రం 5 గంటలకు దరఖాస్తులకు తుది గడువుగా నిర్ణయించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ

 

Trending News