కన్ఫామ్: రేపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు

 తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల (Telangana Inter Results)ను రేపు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం.

Last Updated : Jun 17, 2020, 01:03 PM IST
కన్ఫామ్: రేపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పరీక్షల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఇంటర్ పరీక్షల ఫలితాల ప్రక్రియ పూర్తయింది. రేపు (జూన్ 18న) సాయంత్రం 4 గంటలకు ఫలితాలు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా విడుదల కానున్నాయి. హైకోర్టుకు సమాధానం చెప్పలేకనే పెన్షన్ల కోతపై ఆర్డినెన్స్: TSUTF

ఇంటర్ పరీక్షా ఫలితాలపై ఇంటర్ బోర్డు ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు గురువారం విడుదలవుతాయని ఇంటర్ బోర్డు వెల్లడించింది.    జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ

Trending News