TS-PECET 2020: టీఎస్ పీఈసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు

తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS-PECET 2020) దరఖాస్తు గడువు (TS PECET 2020 Application Date)ను పొడిగించారు. అయితే కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాయిదా పడుతూ వస్తున్నాయి.

Last Updated : Aug 18, 2020, 09:29 AM IST
TS-PECET 2020: టీఎస్ పీఈసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు

తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS-PECET 2020) దరఖాస్తు గడువును పొడిగించారు. ఆగస్టు 31వరకు దరఖాస్తుల గడువు పొడిగించినట్లు పీఈసెట్ కన్వీనర్ వి.సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఈ ఏడాది TS PECET 2020 నిర్వహిస్తోంది. ఈ నోటిఫికేషన్ ఫిబ్రవరి 21న విడుదల అయింది. అయితే కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా అన్ని వాయిదా పడుతూ వస్తున్నాయి. SSB Jobs 2020: ఎస్ఎస్‌బీలో 1,522 కానిస్టేబుల్ జాబ్స్

బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (B.PEd), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (D.PEd) ఫస్ట్ ఇయర్‌లో చేరాలనుకునేవారు టీఎస్ పీఈసెట్ (TS-PECET 2020)) పరీక్ష రాయాల్సి ఉంటుంది. తొలుత మే 13న పీఈ సెట్ పరీక్ష షెడ్యూలు ఖరారు చేసినా కరోనా కారణంగా అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాయిదా పడ్డ విషయం తెలిసిందే. CBSEలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

 

Trending News