BRS Party Atmiya Sammelanam: బీఆర్​ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం!

3 Peoples Died in BRS Party Atmiya Sammelanam at Khammam. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీ నాయకుల అత్యుత్సాహం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. పటాకులు కాల్చడంతో గుడిసెపై నిప్పురవ్వలు పడడంతో ముగ్గురు చనిపోయారు. 

  • Zee Media Bureau
  • Apr 13, 2023, 09:47 AM IST

3 Peoples Died in BRS Party Atmiya Sammelanam at Khammam. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీ నాయకుల అత్యుత్సాహం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. పటాకులు కాల్చడంతో గుడిసెపై నిప్పురవ్వలు పడడంతో ముగ్గురు చనిపోయారు. 

Video ThumbnailPlay icon

Trending News