Railway: రాజమండి రైల్వేస్టేషన్‌లో పట్టాలు తప్పిన గూడ్స్‌రైలు

రాజమండ్రి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఉదయం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గూడ్స్ రైలు పట్టాల తప్పడంతో సింగిల్ ట్రాక్ ఆధారంగా రైళ్ రాకపోకలు జరుగుతున్నాయి. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

  • Zee Media Bureau
  • Nov 9, 2022, 04:16 PM IST

A goods train derailed near Rajamandi railway station

Video ThumbnailPlay icon

Trending News