Hyderabad murder: హైదరాబాద్‌ గచ్చిబౌలిలో నిండు గర్భిణి దారుణహత్య

Hyderabad murder: గచ్చిబౌలి పరిధిలో నిండు గర్భిణి దారుణహత్యకు గురైంది. గర్భిణి స్రవంతిని  ఆడపడుచు భర్త శ్రీరామకృష్ణ వేటకొడవలితో నరికి చంపాడు. కుటుంబకలహాలతో స్రవంతిని శ్రీరామకృష్ణ కిరాతకంగా హత్య చేశాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడు శ్రీరామకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది 

  • Zee Media Bureau
  • Sep 14, 2022, 05:29 PM IST

Video ThumbnailPlay icon

Trending News