Rave Party: రేవ్‌ పార్టీతో నాకు సంబంధం లేదు.. నేను హైదరాబాద్‌లో ఉన్నా

Actress Hema Comments About Bangalore Rave Party: కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. ఆ పార్టీకి తెలుగు సినీ ప్రముఖులు హాజరయ్యారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ పార్టీలో తాను వెళ్లినట్లు జరుగుతున్న ప్రచారాన్ని సినీ నటి ఖండించారు. హైదరాబాద్‌లోనే ఉన్నానని.. తాను ఎక్కడా లేనట్లు ప్రకటించారు.

  • Zee Media Bureau
  • May 20, 2024, 04:08 PM IST

Video ThumbnailPlay icon

Trending News