AP Liquor: ఆంధ్రప్రదేశ్‌ మందుబాబులు అదృష్టం పరీక్షించుకుంటారా?

Andhra Pradesh New Liquor Policy: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మద్యం విధానానికి స్వస్తి పలికి కొత్త మద్యం విధానం అమల్లోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మద్యం వ్యాపారం చేయాలనుకునే వారికి ఏపీ ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

  • Zee Media Bureau
  • Oct 1, 2024, 08:28 PM IST

Video ThumbnailPlay icon

Trending News