ZEE5:బ్రాండ్ ఫిల్మ్‌తో ‘మన పండగ, మన ఎంటర్‌టైన్‌మెంట్, మన తెలుగు జీ5’.. అంటూ సంక్రాంతి పండుగ సంబరాల క్యాంపెయిన్‌ను రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ప్రారంభించారు. అంతేకాదు జీ5 ఓటీటీకి కొత్త బ్రాండ్ అంబాసిడర్ అవతారం ఎత్తాడు.
Manchu Manoj: తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ కళ సంతరించుకుంది. తెల్లవారుజామునుంచే భోగి మంటలతో గ్రామాలు, పట్టణాలు సందడిగా మారాయి. రంగు రంగుల ముగ్గులు, గంగిరెద్దులు, హరిదాసుల కీర్తనలు, కోలాటాల స్వరాల మధ్య భోగి వేడుకల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. హీరో మంచు మనోజ్ కూడా తన భార్య మౌనిక, పిల్లలతో కలిసి భోగి పండుగ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Manchu Manoj Video: హీరో మంచు మనోజ్ ప్రయాణిస్తున్న కారు సడన్‌గా బ్రేక్‌డౌన్ అయ్యింది. దీంతో ఆయన తన భార్య మౌనికతో కలిసి చేసిన ఆటో ప్రయాణం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్ ట్రాఫిక్‌లో ఒక సామాన్యుడిలా ఆటోలో ప్రయాణిస్తూ.. ఆ మధుర క్షణాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.
Mirai Total World Wide Box Office Collections: తేజ సజ్జా హీరోగా తాజాగా చిత్రం ‘మిరాయ్’. థియేట్రికల్ గా హిట్టైన ఈ సినిమా ఓటీటీ వేదికగా మంచి రెస్సాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రన్ ఎపుడో పూర్తైయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..
Mirai OTT Streaming Date: తేజ సజ్జా హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిరాయ్’. విడుదలైన మూడు వారాలైన ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూల్లతో దూసుకుపోతుంది. థియేట్రికల్ మంచి వసూళ్లను రాబడుతున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
Manchu Manoj: తెలుగు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. చాలా యేళ్ల తర్వాత ‘భైరవం’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్.. రీసెంట్ గా ‘మిరాయ్’ సినిమాలో విలన్ పాత్రలో ఇరగదీసాడు. అంతేకాదు ఈ సినిమా సక్సెస్ కావడంతో పాటు మనోజ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు.
Mirai 5 Days World Wide Box Office Collections: ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినీ ఇండస్డ్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా చెలరేగిపోతున్నాడు తేజ సజ్జ. గతేడాది ‘హనుమాన్’ చిత్రంతో ప్యాన్ ఇండియా రేంజ్ సక్సెస్ అందుకున్నారు. తాజాగా ఈ సినిమాతో మరోసారి రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
Mirai 3 days Box Office Collections: తేజ సజ్జ తెలుగులో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన కంటూ తన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడ్డాడు. లాస్ట్ ఇయర్ ‘హనుమాన్’తో ప్యాన్ ఇండియా సక్సెస్ అందుకున్న తేజ.. తాజాగా ‘మిరాయ్’తో తెలుగులో సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.
Mirai Review: తేజ సజ్జ బాల నటుడిగా తనేంటో ప్రూవ్ చేసుకొని ఇపుడు హీరోగా చెలరేగిపోతున్నాడు. వరుసగా బ్లాక్ బస్టర్ చిత్రాలతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. ‘జాంబీ రెడ్డి’, హను మ్యాన్ సినిమాల తర్వాత ఈయన హీరోగా నటించిన చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ మూవీని టీజీ విశ్వ ప్రసాద్ భారీ ఎత్తున నిర్మించారు. మరి ఈ సినిమా ఫస్ట్ టాక్ తో పాటు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..
Sadhaf:
జయం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకున్న హీరోయిన్ సదా. మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్ అందుకున్న ఈ హీరోయిన్ కి ఆ తరువాత మరికొన్ని ఆఫర్లు వచ్చాయి. ఇక తమిళంలో కూడా అపరుచితుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో కనిపించింది.
Bhairavam ZEE5 OTT Responce: మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకులుగా తెరకెక్కిన మూవీ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ రన్ తర్వాత ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా జీ5 ఓటీటీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
Anushka Shetty Poster Causes To 40 Road Accidents: ఒక్క పోస్టర్ రోడ్డుపై 40 ప్రమాదాలకు కారణమైంది. సరోజ పాత్రలో ఉన్న అనుష్కను చూసి నోరెళ్ల బెడుతూ రోడ్డుపై వాహనదారులు కిందపడి గాయాలపాలయ్యారు. అప్పట్లో జరిగిన ఈ సంఘటనలు ఇప్పటికీ సినీ పరిశ్రమలో ఎంతో ప్రత్యేకం. ఆ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Manchu Manoj About Kannappa Hard Disk: గత కొద్దిరోజులుగా మంచు ఫ్యామిలీలో విభేదాలు నడుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఈ మధ్య మంచి విష్ణు హీరోగా నటించిన కన్నప్ప హార్డ్ డిస్క్.. మిస్ కాగా దీనిపైన అనేక వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఫైనల్ గా మంచు మనోజ్ ఈ వార్తలపై స్పందించారు.
Big Twist In Bhakta Kannappa Movie Hard Disc Episode: భక్త కన్నప్ప సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ దొంగతనం ఎపిసోడ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. హార్డ్ డిస్క్ దొంగతనం మంచు కుటుంబం వివాదానికి చుట్టుకుంది.
Manchu manoj on vishnu: మంచు మనోజ్ , విష్ణుపై ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. దీనిపై నెటిజన్లు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మంచు విష్ణు అన్నంత పనిచేశాడని కూడా కొంత మంది ట్రోల్స్ చేస్తున్నారు.
Manchu Manoj Emotional on Mohan babu: మంచు మనోజ్ మరోసారి తన తండ్రి మోహన్ బాబు మీద తనకున్న ప్రేమను చాటుకున్నారు.. ఒక్కసారి నాన్న.. నా బిడ్డను ఎత్తుకుంటే చూడాలని ఉందని భావోద్వేగానికి గురయ్యారు. భైరవం మూవీ ప్రమోషన్లలో ఆయన మాట్లాడిన మాటలు మరోసారి వార్తలలో నిలిచాయి.
Manchu Family Controversy: మంచు మనోజ్ భైరవం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో అతని అన్న మంచు విష్ణు పై అలానే తండ్రి మోహన్ బాబు పై కొన్ని సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇది కాస్త మీడియాలో వైరల్ అవుతుంది అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి..
Manchu manoj in bhairavam triler launch: మంచు మనోజ్ భైరవం మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎమోషనల్ అయ్యాడు. తనకోసం శివయ్య ఏకంగా.. అభిమానుల రూపంలో వచ్చాడని మాట్లాడాడు. ఈ వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Manchu Manoj with Shankar Daughter: మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి త్వరలోనే భైరవం అనే సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ దర్శకుడు కూతురు హీరోయిన్ గా నటిస్తోందన్న విషయం మీకు తెలుసా..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.