CM Jagan: పోలీసుల త్యాగాలు మరవలేనివి.. అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం: సీఎం జగన్

AP CM YS Jagan hails police services on Police Martyrs. పోలీసు అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. 

  • Zee Media Bureau
  • Oct 21, 2022, 06:59 PM IST

CM Jagan said that the sacrifices of the police cannot be forgotten. He said that their efforts in maintaining law and order are commendable. పోలీసు అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. పోలీసుల త్యాగాలు మరవలేనివని, పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మనందరి సైనికులే పోలీసులు అంటూ పోలీసుల సేవలకు సీఎం సెల్యూట్ చేసారు.

Video ThumbnailPlay icon

Trending News