Kadambari Jethwani: కాదంబరి జెత్వానీ కేసులో బిగ్ ట్విస్ట్.. 3 ఐపీఎస్‌లు సస్పెండ్..

Kadambari jethwani: ముంబైకు చెందిన నటి కాదంబరి జెత్వాని కేసులో కీలక పరిణామం  చోటు చేసుకుంది. ముగ్గురు ఐపీఎస్ లను ఏపీ సర్కారు సస్పెండ్ చేసింది.

  • Zee Media Bureau
  • Sep 15, 2024, 10:02 PM IST

ap government: ముంబైకి చెందిన కాదంబరి జెత్వానికి బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పుకొవచ్చు. గతంలో ఆమెను తప్పుడుకేసుల్లో ఇరికించి కొంత మంది ఐపీఎస్ లు అత్యుత్సాహాం ప్రదర్శించారు. వీరిని ఏపీ సర్కారు తాజాగా,సస్పెండ్ చేసింది.

Video ThumbnailPlay icon

Trending News