KTR vs AP Leaders: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర దుమారం రేపిన కేటీఆర్‌ వ్యాఖ్యలు

AP Leaders Fire On KT Rama Rao: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటమిపై ఇటీవల ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్‌ నాయకులు మండిపడుతున్నారు. 'ఎక్స్‌' వేదికగా కేటీఆర్‌ తీరుపై ఏపీకి చెందిన కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Zee Media Bureau
  • Jul 11, 2024, 04:43 PM IST

Video ThumbnailPlay icon

Trending News