Asani Cyclone Effect: పంటల్ని దెబ్బతీసిన అసని తుపాన్‌

Asani Cyclone Effect: పంటల్ని దెబ్బతీసిన అసని తుపాన్‌

  • Zee Media Bureau
  • May 11, 2022, 05:54 PM IST

Asani Cyclone Effect: తుఫాన్ ప్రభావంతో అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.  ఈదురుగాలులతో మామిడి కాయలు నేలరాలాయి. అకాల వర్షాలతో చేతికొచ్చిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 

Video ThumbnailPlay icon

Trending News